MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: అరుదైన రికార్డు సృష్టించ‌డానికి సిద్ధంగా రోహిత్ శ‌ర్మ‌.. !

Rohit Sharma: అరుదైన రికార్డు సృష్టించ‌డానికి సిద్ధంగా రోహిత్ శ‌ర్మ‌.. !

Rohit Sharma - T20 Cricket: టీ20 క్రికెట్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో అరుదైన రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మ‌రో 18 సిక్సర్లు కొడితే టీ20 క్రికెట్ లో 200 సిక్స‌ర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 08 2024, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma - T20 Cricket Most Sixes: మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారత్ లో పర్యటించనుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించగా, ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 14 నెలల విరామం తర్వాత భార‌త స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 సిరీస్ కోసం జ‌ట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Rohit Sharam

Rohit Sharam

ఇప్పటివరకు రోహిత్ శర్మ 51 టీ20లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో భారత్ 39 టీ20 మ్యాచ్ ల‌ను గెలిచింది. కేవ‌లం హిట్ మ్యాన్ సార‌థ్యంలో 12 మ్యాచుల్లో ఓడిపోవడం గమనార్హం. రోహిత్ శర్మ ఇప్పటివరకు 148 టీ20లు ఆడి 3853 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు సాధించాడు.

35

దాదాపు ఏడాది త‌ర్వాత టీ20 జ‌ట్టులోకి వచ్చిన రోహిత్ శ‌ర్మ మ‌రో అరుదైన రికార్డును సృష్టించ‌నున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ లో ఆడుతున్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో మ‌రో 18 సిక్సర్లు బాదితే టీ20 క్రికెట్ లో 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.

45
Rohit Sharma

Rohit Sharma

రోహిత్ టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు 182 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు 182 సిక్సర్లతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

55

రోహిత్ శర్మ త‌న కెరీర్ లో ఇప్పటివరకు 464 మ్యాచ్ లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఆడి 582 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శ‌ర్మ‌ నిలిచాడు. ఒక్క టెస్టు క్రికెట్లోనే 77 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో 323 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో మరో తొమ్మిది సిక్సర్లు బాదితే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (331) రికార్డును బద్దలు కొడతాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved