MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాతో శుభమన్ గిల్.. మరో వ్యక్తితో డేటింగ్ కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకీ ఆ చేయి ఎవరిది..?

టీమిండియాతో శుభమన్ గిల్.. మరో వ్యక్తితో డేటింగ్ కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకీ ఆ చేయి ఎవరిది..?

Sachin Tendulkar's Daughter: సారా టెండూల్కర్, శుభమన్ గిల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇక వాళ్లు కలవడం అసంభమేనని కొన్ని వెబ్ సైట్లు కథనాలను వండాయి. కానీ...!

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2021, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మాస్టర్ బ్లాస్టర్, టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సచిన్ తన ఆటతో అభిమానులను అలరిస్తే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టకుంటున్నది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సారా.. ఇటీవలే ఓ  వ్యక్తితో డేటింగ్ కు వెళ్లింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. 

39

ఆ పోస్టులో.. సారా చేతిని ఓ వ్యక్తి పట్టుకోగా అందులో ‘డేట్ నైట్..’ అని రాస్తూ ఇన్స్టాలో షేర్ చేసింది.  దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆ చేయి ఎవరిదా..? అని వెతకసాగారు. 

49

టీమిండియా ఆటగాడు శుభమన్ గిల్ తో  కొద్దిరోజులుగా సారా టెండూల్కర్ ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే.   సారా, గిల్ ల ప్రేమను వీరిద్దరితో పాటు సచిన్ కూడా అధికారికంగా ధృవీకరించలేదు.

59

ఇదిలాఉండగా.. శుభమన్ గిల్ న్యూజిలాండ్ తో  రెండో  టెస్టు సందర్భంగా ముంబైలో ఉన్నాడు. టీమిండియాతో బయో బబుల్ లో ఉన్న  గిల్.. బయటకు రావడం అసంభవం. 

69

అదీగాక.. ఈ ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో చెడినట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి గిల్ కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ.. ‘ఏంజెల్స్ తో ప్రేమలో పడకండి..’ అని అర్థం ఉన్న టీ షర్టును వేసుకుని ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేశాడు. 

79

సారా,  గిల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇక వాళ్లు కలవడం అసంభమేనని కొన్ని వెబ్ సైట్లు కథనాలను వండాయి. అయితే దీనిలో వాస్తవమెంత అనేది ఈ ఇద్దరూ చెప్పలేదు. సచిన్ కూడా ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

89

ఈ నేపథ్యంలో సారా.. తాజాగా ‘డేట్ నైట్’ వెళ్లిన వ్యక్తి ఎవరై ఉంటారబ్బా..? అని నెటిజన్లు వెతికేలోపే  బాలీవుడ్  గాయని కనికా కపూర్ ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో ఆమె కూడా సారా చేతి పట్టుకుని.. సారా చేసిన పోస్టు అర్థం వచ్చేలా  ఫోటో షేర్ చేసింది. దీంతో సారా  డేట్ కు వెళ్లింది కనికా తో అని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. 

99

సారా, కనికా  ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ ఇద్దరివీ వేర్వేరు రంగాలైనా  ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ సారా, కనిక చేసిన ఈ పోస్టు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
భారత దేశం
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved