క్రికెటర్లు అందరూ కుక్కల్లా ఒకేలా మొరుగుతున్నారేంటి... రోహిత్ శర్మ ట్వీట్‌పై కంగనా రనౌట్ కామెంట్...

First Published Feb 4, 2021, 4:28 PM IST

మనమంతా కలిసికట్టుగా ఉంటే ఇండియా ఎప్పుడూ దృఢమైనదే... అంటూ రోహిత్ శర్మ ట్వీట్...

ఎందుకని ఈ క్రికెటర్లు అందరూ ధోబి కుక్కలా ఒకేలా మొరుగుతున్నారు...

 ఇక్కడ రచ్చ చేస్తున్న వారంతా టెర్రరిస్టులు... అది చెప్పడానికి క్రికెటర్లకి ఇంత భయమా...

సంచలన ట్వీట్ చేసి, కొద్దిసేపటికి డిలీట్ చేసిన కంగనా రనౌట్..