MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్ హృదయాన్ని కొల్ల‌గొట్టిన జమ్మూకాశ్మీర్ బ్యాట్ ఫ్యాక్టరీ !

సచిన్ టెండూల్కర్ హృదయాన్ని కొల్ల‌గొట్టిన జమ్మూకాశ్మీర్ బ్యాట్ ఫ్యాక్టరీ !

Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి ఇటీవల జమ్మూకాశ్మీర్ పుల్వామాలోని అవంతిపోరాలోని చెర్సూ ప్రాంతంలో ఉన్న బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీని సందర్శించారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 19 2024, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar-Kashmir bat factory: జ‌మ్మూకాశ్మీర్ కు చెందిన ఒక బ్యాట్ ల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీ క్రికెట్ లెజెండ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ హృద‌యాన్ని కొల్లగొట్టింది. ఆ ఫ్యాక్ట‌రీని చూడ‌టానికి స‌చిన్ టెండూల్క‌ర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sachin Tendulkar

Sachin Tendulkar

జ‌మ్మూకాశ్మీర్‌లోని సంగమ్ ప్రాంతంలో క్రికెట్ బ్యాట్ తయారీదారుడు.. త‌న బ్యాట్ త‌యారీ ఫ్యాక్ట‌రీ యూనిట్ ను సచిన్ టెండూల్కర్, అతని కుటుంబ స‌భ్యులు చూడ్డానికి వ‌చ్చిన‌ప్పుడు అత‌నితో పాటు అక్క‌డున్న చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యాడు.

37
Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ టెండూల్క‌ర్, ఆయ‌న భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి శ్రీనగర్-జమ్మూ హైవేపై చార్సూలోని ఒక యూనిట్ వద్ద ఆగి, అక్కడి కార్మికులతో సంభాషించారు.

47
Sachin Tendulkar

Sachin Tendulkar

దీని గురించి ఫ్యాక్ట‌రి,ఎంజే స్పోర్ట్స్ యజమాని మహ్మద్ షాహీన్ పర్రే వివ‌రిస్తూ.. "మా గేట్ వద్ద వాహనం ఆగినప్పుడు మేము బ్యాట్ల తయారీలో బిజీగా ఉన్నాము. ఆ కారులో లిటిల్ మాస్టర్, అతని కుటుంబాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము" అని తెలిపినట్టు పీటీఐ పేర్కొంది. 

57
Sachin Tendulkar

Sachin Tendulkar

కాశ్మీర్ కర్రలతో తయారు చేసిన బ్యాట్‌ల నాణ్యతను టెండూల్కర్ తనిఖీ చేశారని పర్రే చెప్పారు."అతను కొన్ని బ్యాట్‌లను చూశారు. నాణ్యతతో చాలా సంతోషించాడు. కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను ఇంగ్లీష్ విల్లోతో తయారు చేసిన వాటితో పోల్చడానికి తాను వచ్చానని టెండూల్కర్ చెప్పారని పేర్కొన్నారు. 

67
Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ వచ్చారనే వార్త తెలియడంతో క్రికెట్ లవర్స్ అక్కడి చాలా మంది చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ చాలా సమయం అక్కడ గడిపారు. స్థానికంగా తమ బ్యాట్లకు మద్దతును అందించాలని సచిన్ ను కోరినట్టు పర్రే చెప్పారు. 

 

77
Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ బ్యాట్ల తయారీ యూనిట్‌లో ఒక గంటకు పైగా సమయం గడిపారు. అలాగే, అక్కడకు వచ్చిన అభిమానులు, క్రికెట్ లవర్స్ తోనూ మాట్లాడారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved