MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఐపీఎల్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్‌.. నిర‌వ‌ధిక‌ వాయిదా కాదు, తిరిని ప్రారంభం ఎప్ప‌డంటే

IPL 2025: ఐపీఎల్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్‌.. నిర‌వ‌ధిక‌ వాయిదా కాదు, తిరిని ప్రారంభం ఎప్ప‌డంటే

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.  

1 Min read
Author : Narender Vaitla
Published : May 09 2025, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

దీంతో ఈ సీజ‌న్ ఐపీఎల్ ఎప్పుడు జ‌రుగుతుంద‌ని క్రికెట్ అభిమానులు ఆందోళ‌న చెందారు. అయితే ఇది నిర‌వ‌ధిక వాయిదా కాద‌ని కేవ‌లం వారం రోజుల పాటే వాయిదా వేస్తున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఫ్రాంచైజీలు, ప్రసార హక్కుదారులు (బ్రాడ్‌కాస్టర్లు), స్పాన్సర్లతో నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం లీగ్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
 

Related Articles

Related image1
India Pakiatan War : భారత ఆర్మీకి అండగా ఉందాం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
35
IPL

IPL

గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఆట నిలిచిపోయింది. తొలుత ఇది సాంకేతిక లోపమని భావించారు. కానీ తరువాత భద్రతా కారణాల వల్లే విద్యుత్ కట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డు తాత్కాలికంగా మ్యాచ్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది.
 

45

అలాగే, భారత్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా విదేశీ ఆటగాళ్లు, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బోర్డు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ముందస్తు జాగ్రత్తగా వారం రోజుల పాటు మ్యాచ్‌లకు బ్రేక్ ఇచ్చామని, అనంతరం పరిస్థితిని బట్టి నిరవధిక వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. త్వరలోనే కొత్త షెడ్యూల్, మ్యాచ్ వేదికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
 

55
Eden Gardens (Photo: X/@IPL)

Eden Gardens (Photo: X/@IPL)

ఈ సందర్భంగా బీసీసీఐ ప్రకటనలో, ‘‘దేశ భద్రత కోసం ముందు వరుసలో నిలిచి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భారత జవాన్లకు మా సల్యూట్. భారత సైన్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
యుద్ధం
పాకిస్తాన్
భారత దేశం
సాయుధ దళాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image3
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Related Stories
Recommended image1
India Pakiatan War : భారత ఆర్మీకి అండగా ఉందాం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved