MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • IPL Longest Sixes : వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా..!

IPL Longest Sixes : వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా..!

ఈ ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యధిక సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు.. కానీ అత్యంత భారీ సిక్సర్ కొట్టిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో మాత్రం అతనికి చోటు దక్కలేదు. మరి ఆ టాప్-5లో ఎవరున్నారో తెలుసా.?    

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 03 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపిఎల్ 2026 లో అత్యంత భారీ సిక్సర్లు బాదింది వీళ్లే..
Image Credit : ANI

ఐపిఎల్ 2026 లో అత్యంత భారీ సిక్సర్లు బాదింది వీళ్లే..

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఏకంగా 72 సిక్సులు బాది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డునే బద్దలుగొట్టాడు.

ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ అనేక అవార్డులు పొందాడు. అయితే సిక్సర్ల మోత మోగించిన వైభవ్ నే ఆశ్చర్యపర్చేలా మన హైదరాబాదీ ప్లేయర్ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఐపిఎల్ ఇదే అత్యంత భారీ సిక్స్. ఇంతకూ ఈ ఐపిఎల్ సీజన్లో అత్యంత దూరం సిక్స్ బాదిన ప్లేయర్లు ఎవరు..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
5. కూపర్ కాన్హొలి (పంజాబ్ కింగ్స్): 103 మీటర్ల సిక్సర్
Image Credit : X/PunjabKingsIPL

5. కూపర్ కాన్హొలి (పంజాబ్ కింగ్స్): 103 మీటర్ల సిక్సర్

ఈ ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ కూపర్ కాన్హొలి భారీ సిక్సర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను ఏకంగా 103 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కాన్హొలి అదిరిపోయే ఆరంభాలు ఇచ్చాడు.

Related Articles

Related image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Related image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
36
4. జేకబ్ బెథెల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)): 104 మీటర్ల సిక్సర్
Image Credit : X/englandcricket

4. జేకబ్ బెథెల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)): 104 మీటర్ల సిక్సర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ జేకబ్ బెథెల్ భారీ సిక్సర్లు బాదినవారిలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 104 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ సిక్సర్‌కు సాక్ష్యంగా నిలిచింది.

46
3. డేవిడ్ మిల్లర్ (డిల్లీ క్యాపిటల్స్) : 106 మీటర్ల సిక్సర్
Image Credit : ANI

3. డేవిడ్ మిల్లర్ (డిల్లీ క్యాపిటల్స్) : 106 మీటర్ల సిక్సర్

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై అతను 106 మీటర్ల సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మిల్లర్ ఈ ఆకాశమంత సిక్సర్ కొట్టాడు.

56
2. టిమ్ డేవిడ్ (RCB): 106 మీటర్ల సిక్సర్
Image Credit : X/RCBTweets

2. టిమ్ డేవిడ్ (RCB): 106 మీటర్ల సిక్సర్

ఐపిఎల్ 2026 విజేత ఆర్‌సీబీకి చెందిన మరో హిట్టర్ టిమ్ డేవిడ్ భారీ సిక్సర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ ఈ భారీ షాట్ ఆడాడు. ఇది ఈ సీజన్‌లో రెండో అతిపెద్ద సిక్సర్.

66
1. తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్) : 106 మీటర్ల సిక్సర్
Image Credit : ANI

1. తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్) : 106 మీటర్ల సిక్సర్

ఐపిఎల్ సీజన్‌ 2026 లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన రికార్డు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పేరు మీద ఉంది. పంజాబ్ కింగ్స్‌ బౌలర్ యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతను ఏకంగా 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ దెబ్బకు బంతి ఏకంగా స్టేడియం బయట పడింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved