MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ జట్లకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ !

ఐపీఎల్ జట్లకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ !

IPL 2025 : ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పటి నుంచే ఈ మెగా వేలానికి సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వేలానికి ముందు జట్లు ముగ్గురు భారతీయ, ఒక విదేశీ ఆటగాడిని మాత్రమే ఉంచుకోగలవు.. కాబ‌ట్టి ఏ జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉంటార‌నేదానిపై ఆసక్తి మరింత పెరిగింది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2024, 11:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

IPL 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)  కోసం ఏర్పాట్లు ఇప్ప‌టి నుంచే సిద్ధమవుతున్నాయి. రాబోయే సీజ‌న్ కు ముందు మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ చర్చలు జరిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
MS Dhoni, Virat Kohli, Dhoni-Virat, IPL 2024,

MS Dhoni, Virat Kohli, Dhoni-Virat, IPL 2024,

తాజా స‌మాచారం ప్ర‌కారం.. పలు ఐపీఎల్ నిబంధనలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశముంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిన బీసీసీఐ అధికారులు ఈసారి పలు మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించారు.

36

తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశంలో మెగా వేలం, రిటైన్ ప్లేయ‌ర్ల విష‌యంలో చ‌ర్చ జరిగింది. ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలి అనే దాని నుండి మెగా యాక్షన్ రూల్స్ వ‌ర‌కు సుదీర్ఘ చ‌ర్చ సాగింది. 

46

ఈ క్ర‌మంలోనే బీసీసీఐ మూడు కీల‌క మార్పుల‌కు శ్రీల‌కారం చుట్టింద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. రాబోయే ఐపీఎల్ కోసం మెగా వేలానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఐదేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా మళ్లీ వర్గీకరించే యోచనలో ఉంది.

 

56

అలాగే, స్టార్ ప్లేయర్లు బేస్ ధరను తగ్గించే అవకాశం కూడా ఉంద‌ని స‌మాచారం. దీంతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్య 7కు పెంచేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని క్రికెట్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

 

66
Virat Kohli, IPL 2025, IPL ,

Virat Kohli, IPL 2025, IPL ,

ఇలాంటి మార్పులను బీసీసీఐ తీసుకువస్తే ధోని, జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సీనియర్ స్టార్లు టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved