MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • సన్‌రైజర్స్‌కి తప్ప, అన్ని జట్లకీ ఐపీఎల్ అవార్డులు... వేలంలో ఛాయ్, బిస్కెట్లు తినడంలో అవార్డు ఇవ్వాలంటూ..

సన్‌రైజర్స్‌కి తప్ప, అన్ని జట్లకీ ఐపీఎల్ అవార్డులు... వేలంలో ఛాయ్, బిస్కెట్లు తినడంలో అవార్డు ఇవ్వాలంటూ..

ఐపీఎల్ 2021 సీజన్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓ పీడకలలాంటి అనుభవాన్ని మిగిల్చింది. సీజన్‌లో మూడంటే మూడు విజయాలు మాత్రమే అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 16 2021, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, కరోనా పాజిటివ్ కేసులు... ఇలా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సీజన్ ఆసాంతం సమస్యలు వెంటాడాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఇవన్నీ పక్కనబెడితే ఐపీఎల్ 2021 సీజన్ ముగింపు వేడుకల్లో ఇచ్చే అవార్డుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మినహా, మిగిలిన అన్ని జట్లకీ ఏదో ఒక అవార్డు రావడం విశేషం...

311

పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ‘ఫేయిర్ ప్లే అవార్డు ఆఫ్ ది సీజన్’ అవార్డును సొంతం చేసుకుంది... 

411

సీఎస్‌కేతో జరిగిన ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ నుంచి ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌కి ‘పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు దక్కింది...

511

పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ గాల్లోకి ఎగురుతూ పట్టిన క్యాచ్... ‘క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డును గెలుచుకుంది...

611

అలాగే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని మిస్ చేసుకున్నప్పటికీ, 13 మ్యాచుల్లో 30 సిక్సర్లు బాదిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, ‘మోస్ట్ సిక్సర్స్ అవార్డు’ను సొంతం చేసుకున్నాడు...

711

మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటిల్స్ ప్లేయర్ సిమ్రన్ హెట్మయర్, ‘సూపర్ స్ట్రైయికర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును కైవసం చేసుకున్నాడు...

811

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి హర్షల్ పటేల్ ఏకంగా మూడు అవార్డులు సొంతం చేసుకున్నాడు.. 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులు గెలిచాడు..

911

ఐపీఎల్ 2021 సీజన్‌లో నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్ చేరలేకపోయినప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ఐపీఎల్ ఈవెంట్‌లో టైటిల్స్ ఏమీ సాధించకపోయినా మోస్ట్ పాపులర్ టీమ్‌ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికైంది.. 

1011

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మాత్రం ఎలాంటి ఘనతా దక్కలేదు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మాత్రం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు...

1111

సీజన్‌లో అత్యధిక కెప్టెన్లు ఉన్న టీమ్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌కి అవార్డు ఇవ్వాలని కామెంట్లు పెడుతున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్, వేలంలో ప్లేయర్లను కొనకుండా టీ, స్నాక్స్ ఆరగించే మేనేజ్‌మెంట్‌గా స్పెషల్ క్యాటగిరీ అవార్డు ఇవ్వాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు...

ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

 సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... 

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image2
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image3
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved