MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడ‌టం ఎలా?

భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడ‌టం ఎలా?

IND vs BAN : భారత్-బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్ ల‌లో  తలపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్ ల‌లో  విజయం సాధించింది. రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే, పాక్ ను చిత్తుచేసిన ఉత్సాహంతో బంగ్లాదేశ్ భారత్ లో అడుగుపెట్టింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2024, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IND vs BAN : భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్  గురువారం (సెప్టెంబ‌ర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ముందుగా టెస్ట్ సిరీస్, ఆ తర్వాత టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్ప‌టికే యాక్షన్ మోడ్ లో ఉంది. ఇక్కడ గెలుపుతో ప్ర‌పంచ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో ఈ సీజ‌న్ ను మొద‌లుపెట్టాల‌ని చూస్తోంది. దీనిని చూడటానికి క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ ను వారి సొంత దేశంలో చిత్తుచేసి ఫుల్ జోష్ లో ఉంది బంగ్లాదేశ్ టీమ్.

అదే జోరును భార‌త్ లో కూడా కొన‌సాగించాల‌ని చూస్తోంది. కానీ, ఇది అంత తేలికైన విష‌యం కాదు. భార‌త్-బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఎలా ఉచితంగా చూడ‌వ‌చ్చు?  ఫ్రీ స్ట్రీమింగ్ ఎక్కడ వస్తుంది?  ఆ వివరాలు మీకోసం.

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ గురువారం (సెప్టెంబర్ 19) నుంచి సెప్టెంబర్ 23 వరకు జరగనుంది.

35

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. 2021 తర్వాత చెపాక్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే కావ‌డం విశేషం.

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 23 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో చూడ‌వ‌చ్చు? 

భారతదేశం vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

45

భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ ఏ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది?

భారతదేశం vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ స్పోర్ట్స్ 18-1 SD, స్పోర్ట్స్ 18-1 HD, స్పోర్ట్స్ 18-2 (హిందీ) TV ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 

బంగ్లాదేశ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 1వ టెస్ట్ ఏ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది? 

భారతదేశం vs బంగ్లాదేశ్ 1వ టెస్టును బంగ్లాదేశ్‌లో GTV టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్టును ఉచితంగా చూడటం ఎలా?

మీరు JioCinema యాప్, వెబ్‌సైట్‌లో భారతదేశం vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ను ఫ్రీగా చూడ‌వ‌చ్చు. 

55

భార‌త్-బంగ్లాదేశ్ తొలి టెస్టు రెండు జట్ల స్క్వాడ్‌లు : 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాళ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ మహమూద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకీర్ అలీ 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved