MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?

T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?

ICC Women T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? ఓడిన జట్లకు ఎంత మొత్తం ఇస్తారో వివరంగా చూద్దాం.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 12 2026, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచక్ కప్ 2026
Image Credit : Getty

ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచక్ కప్ 2026

ఐసిసి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈసారి జట్ల సంఖ్య పెరిగింది… గతంలో 10 జట్లు పాల్గొంటే ఈసారి 12 జట్లు తలపడనున్నాయి. మొత్తం 24 రోజుల పాటు 7 స్టేడియంలలో 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ కోసం ఐసీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రైజ్ మనీని పెంచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంత..?
Image Credit : Getty

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంత..?

2026 మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ మొత్తం 8.76 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73.18 కోట్లు) ప్రైజ్ మనీని కేటాయించింది. ఇది 2024లో యూఏఈలో జరిగిన ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ కంటే 10% ఎక్కువ. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు చరిత్రలోనే అత్యధికంగా 23,40,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 19.55 కోట్లు) బహుమతిగా లభిస్తాయి.

Related Articles

Related image1
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Related image2
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
33
ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో ఓడిన జట్లకూ కోట్లు...
Image Credit : Getty

ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో ఓడిన జట్లకూ కోట్లు...

ఐసిసి వరల్డ్ కప్ 2026 లో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరితే చాలు… చివరి మ్యాచ్ లో ఓడిపోయి రన్నరప్ గా నిలిచే జట్టుకు 11,70,000 డాలర్లు (సుమారు రూ. 9.77 కోట్లు) అందుతాయి. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు తలా 6,75,000 డాలర్లు (సుమారు రూ. 5.64 కోట్లు) ఇస్తారు. లీగ్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఐసీసీ బోనస్‌గా 31,154 డాలర్లు (సుమారు రూ. 26 లక్షలు) అందిస్తుంది. టోర్నీలో పాల్గొన్న 12 జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించినా, కనీస ప్రోత్సాహకంగా ఒక్కో జట్టుకు 2,47,500 డాలర్లు (సుమారు రూ. 2.06 కోట్లు) అందజేయడం విశేషం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
మహిళల క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image2
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved