MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గేమ్ ఛేంజర్.. చాలా సంతోషంగా ఉందంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్

గేమ్ ఛేంజర్.. చాలా సంతోషంగా ఉందంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్

Game Changer - Suryakumar Yadav: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో భాగంగా సూప‌ర్-8లో భార‌త జ‌ట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ సూర్యకుమార్ యాద‌వ్ చేసిన‌ గేమ్ ఛేంజ‌ర్ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.  గత రెండేళ్లలో అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా కొన‌సాగుతున్న ఈ స్టార్ రాబోయే మ్యాచ్ లలో తన బ్యాట్ ప‌వ‌ర్ చూపించాల‌నుకుంటున్నాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2024, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Suryakumar Yadav

Suryakumar Yadav

Game Changer Suryakumar Yadav: ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ను ఎవరో పొర‌పాటున మహ్మద్ సిరాజ్ అని పిల‌వ‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ నవ్వులు విరిశాయి. ఎందుకంటే సూర్య‌కుమార్ యాద‌వ్ వెంట‌నే  'వో ఖ రహే హై భాయ్, మెయిన్ సూర్య హూం' అంటూ ముంబైకి చెందిన ఈ స్టార్ ప్లేయ‌ర్ చిరునవ్వుతో అంద‌రి పెద‌వుల‌పై చిరున‌వ్వు తెప్పించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Suryakumar Yadav

Suryakumar Yadav

అక్క‌డ టీ20 క్రికెట్ లో నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ ను చూస్తే సూప‌ర్-8 ఆందోళ‌న లేకుండా రిలాక్స్డ్ మైండ్‌తో క‌నిపించాడు. 

38

గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో భార‌త్ సూప‌ర్-8లో తొలి మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నుంది. ఇక సూర్య‌కుమార్ యాద‌వ్ గత రెండేళ్లలో అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేర్కొనబడటం వలన ఎటువంటి ఒత్తిడిని అనుభవించలేదనీ, బదులుగా అతను దానిని స్వీకరించడం వెనుక ఉన్న విష‌యాల‌ను గురించి ప్ర‌స్తావించాడు. 

48

టీమిండియా గేమ్ ఛేంజర్ గా త‌న‌ను పిల‌వ‌డం ఎంజాయ్ చేశాన‌నీ, మ‌రింత మెరుగైన ఆట కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాన‌ని చెప్పాడు. "ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా నిలవాలంటే, విభిన్న పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు తెలియాలి. పరిస్థితులకు అనుగుణంగా నేను ఎప్పుడూ మారుతూనే ఉంటాను" అని ప్రాక్టీస్ సెషన్ తర్వాత సూర్య మాట్లాడుతూ అన్నాడు.

58

స్పిన్ ను బ‌లంగానే ఎదుర్కొంటాన‌ని చెప్పిన సూర్య‌కుమార్.. ర‌షీద్ ఖాన్, నూర్ అహ్మ‌ద్ ల బౌలింగ్ ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పాడు. త‌న‌ను గేమ్ ఛేంజర్ అని పిలవడం చాలా సౌకర్యంగా ఉందని కూడా మ‌రోసారి బ‌దులిచ్చాడు. 

68
Suryakumar Yadav

Suryakumar Yadav

"నేను మొదట భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు, నేను ఎలా ఆడాలి ప్ర‌శ్నించుకున్నాడు.. ఆ నంబర్ 4 స్థానంలో ఎలా త‌న‌ను క్రికెట్ ల‌వ‌ర్స్ చూడాల‌నుకుంటున్నారు.. జ‌ట్టు కోసం ఆ ప్లేస్ లో ఏలా ఆడాల‌నేది గుర్తించాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు. 

78

అలాగే,  7-14 ఓవర్ల మధ్య ఆ దశ చాలా కీలకమ‌నీ, ఎందుకంటే దాడి చేసే ఉద్దేశాన్ని కొనసాగించగలిగితే. , డెత్‌లో తర్వాతి బ్యాటర్‌ల పని సులభం అవుతుంది కాబట్టి తాను ఎప్పుడూ గేమ్ ఛేంజర్‌గా ఉండాలనుకుంటున్నాన‌ని చెప్పాడు. 

 

88

చాలా మ్యాచ్ ల‌లో తాను ఇలానే ప్ర‌య‌త్నించాన‌నీ, త‌ద్వార ఇప్పుడు భార‌త జ‌ట్టు కోసం గేమ్ ఛేంజర్‌గా ఉండగలన‌ని సూర్య‌కుమార్ పేర్కొన్నాడు. అలాగే, అమెరికాలో ఆడిన నెమ్మ‌ది హాఫ్ సెంచ‌రీ గురించి ప్ర‌స్తావిస్తూ.. బంతి బ్యాట్ పైకి రాన‌ప్పుడు గ్యాప్ ను గుర్తించి వికెట్ల మ‌ధ్య ప‌రుగులు చేయాల్సి ఉంటుంద‌నీ, జ‌ట్టు విజ‌యం కోసం పోరాడాల‌ని పేర్కొన్నాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Recommended image2
Mumbai Indians: హార్దిక్ పాండ్యా ఔట్ ! ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు?
Recommended image3
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved