MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Champions Trophy 2025: ఐఐటీ బాబా జోస్యం అట్టర్ ఫ్లాప్.. పాక్ పై భారత్ గెలుపు, ఫ్యాన్స్ ట్రోలింగ్ మాములుగా లేదు

Champions Trophy 2025: ఐఐటీ బాబా జోస్యం అట్టర్ ఫ్లాప్.. పాక్ పై భారత్ గెలుపు, ఫ్యాన్స్ ట్రోలింగ్ మాములుగా లేదు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌ పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఐఐటీ బాబా జోస్యం తప్పని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2025, 12:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
IND vs PAK Champions Trophy 2025 IIT Baba

IND vs PAK Champions Trophy 2025 IIT Baba

IND vs PAK Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ త‌ల‌ప‌డ్డాయి. పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కేవలం 42.3 ఓవర్లలోనే విజయం సాధించింది. 

రన్ మిషన్ విరాట్ కోహ్లీ 100 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025  టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఈ టోర్నమెంట్ నుండి దాదాపు ఔట్ అయింది. దీంతో ఐఐటీ బాబాను ఆటాడుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
IND vs PAK Champions Trophy 2025 IIT Baba

IND vs PAK Champions Trophy 2025 IIT Baba

తప్పిన అంచనా.. ఐఐటీ బాబాను చెడుగుడు ఆడుకుంటున్న నెటిజ‌న్లు

భార‌త్ జ‌ట్టు పాకిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ కు ముందు భార‌త్ ఓడిపోతుంద‌ని అంచ‌నాలు వేసిన వారిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆడాడుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా భార‌త్ ప‌క్కా ఓడిపోతుందంటూ సంచ‌ల‌నం రేపిన ఐఐటీ బాబాను చెడుగుడు ఆడుకుంటున్నారు. 

సోషల్ మీడియాలో ట్రోల‌ర్స్ ఐఐటీ బాబాను టార్గెట్ చేసి ర‌చ్చ చేస్తున్నారు. మ్యాచ్ లో భార‌త్ గెలిచిన వెంట‌నే  సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఐఐటీ బాబా జోస్యం కూడా తలకిందులు కావడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు.

34
IND vs PAK Champions Trophy 2025 IIT Baba

IND vs PAK Champions Trophy 2025 IIT Baba

ట్రోల్స్ , మీమ్స్ తో ఐఐటీ బాబాకు చుక్క‌లు చూపిస్తున్నారు ! 

మ్యాచ్‌కు ముందు ఐఐటీ బాబా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేడంటూ కామెంట్స్ కూడా వ‌చ్చాయి. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. 

భారత్ దుమ్మురేపింది. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ ను దంచికొట్టాడు. సెంచ‌రీతో భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో భార‌త్ సెమీస్ కూడా చేరింది. దీంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఐఐటీ బాబాను ఓ ఆట ఆడుకుంటున్నారు. 

44
IND vs PAK Champions Trophy 2025 IIT Baba

IND vs PAK Champions Trophy 2025 IIT Baba

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఐఐటీ బాబా చెప్పింది జరగలేదు. దీంతో నెటిజన్లకు టార్గెట్ గా మారాడు. ట్వీట్లతో ఐఐటీ బాబాను ఆటాడుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఛేజింగ్ మాస్ట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అద్భుత‌మైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 

విరాట్ కోహ్లీ 100 పరుగుల అజేయ సెంచ‌రీతో భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. పాకిస్తాన్ భార‌త్ ముందుంచిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 42.3 ఓవర్లలోనే అందుకున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved