MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Youtube Earnings వామ్మో.. యూట్యూబర్ కి మరీ అంత సంపాదనా? ఎంతో తెలిస్తే మీరూ జాబ్ వదిలేస్తారు!

Youtube Earnings వామ్మో.. యూట్యూబర్ కి మరీ అంత సంపాదనా? ఎంతో తెలిస్తే మీరూ జాబ్ వదిలేస్తారు!

యూట్యూబ్ అంటే సమాచారం అందించే వీడియోల వేదికే కాదు.. సంపాదనకు మార్గం కూడా. యూట్యూబ్ ద్వారా పెద్దమొత్తంలో సంపాదించుకునేవారు ఉంటారు. ఒక యూట్యూబర్ నెలకి ఎంత సంపాదిస్తారనే దానిపై చాలామందికి ఆసక్తి ఉంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను బట్టి ఈ సంపాదన మారుతుంటుంది.

1 Min read
Author : Anuradha B
Published : Mar 23 2025, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం సోషల్ మీడియాలో  యూట్యూబ్ సంపాదించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. వీడియోలు చేస్తూ చాలామంది డబ్బులు పోగేసుకుంటున్నారు. కొందరు ఫన్నీ కంటెంట్ చేస్తుంటే, మరికొందరు వీడియోలు చేసి అవసరమైన సమాచారాన్ని పంచుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చాలామంది సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. అలా చూపిస్తూ వేలల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఒక యూట్యూబర్ నెలకి ఎంత సంపాదిస్తారని అందరి మనస్సులో ఒకటే ప్రశ్న మెదులుతోంది?

35

ప్రతిరోజు 10 నుండి 5 వరకు డ్యూటీ చేసి మనమందరం అలసిపోతున్నాం. ఈ ఒకే విధమైన జీవితంతో చాలామంది విసిగిపోతున్నారు. అలాంటి వాళ్లు తమకున్న క్రియేటివిటీ చూపించి యూట్యూబ్ ద్వారా పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించుకోవచ్చు. 

45

ఒక నివేదిక ప్రకారం, ఒక యూట్యూబర్ నెలవారీ సగటు సంపాదన ₹25,000 వరకు ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యూట్యూబర్,  లక్ష సబ్‌స్క్రైబర్లు దాటినవారు ₹15,000 నుండి ₹30,000 వరకు సంపాదించవచ్చు.

55

ఎవరి సబ్‌స్క్రైబర్లు 5 లక్షలు దాటారో, వారు ₹50,000 నుండి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య 10 లక్షలు దాటితే, నెలకి ₹2 లక్షల నుండి ₹5 లక్షల వరకు సంపాదిస్తున్నవారూ ఉన్నారు. అయితే వీడియోలకు ఎంత తక్కువ సమయంలో అన్ని ఎక్కువ వీక్షణలు వచ్చినవారు, ఎక్కువ లైక్స్, కామెంట్లు వచ్చినవారు అత్యధికంగా సంపాదిస్తున్నారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
సాంకేతిక వార్తలు చిట్కాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved