MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Home Loan: రూ. 50 లక్షల హోమ్ లోన్.. ఇలా చేస్తే త్వరగా తీర్చేసి రూ. 30 లక్షలు ఆదా చేయవచ్చు

Home Loan: రూ. 50 లక్షల హోమ్ లోన్.. ఇలా చేస్తే త్వరగా తీర్చేసి రూ. 30 లక్షలు ఆదా చేయవచ్చు

Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే హోమ్ లోన్ భారం లేకుండా, తక్కువ సమయంలోనే లోన్ ఎలా క్లోజ్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగించి లక్షల రూపాయల వడ్డీని ఎలా ఆదా చేయవచ్చు. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 10 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 ప్రతి ఒక్కరి కల
Image Credit : Home Loan\Twitter

ప్రతి ఒక్కరి కల

సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. చాలామంది 15 నుంచి 20 ఏళ్ల పాటు ఈఎంఐలు కడుతూనే ఉంటారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే హోమ్ లోన్‌ను త్వరగా క్లియర్ చేయడమే కాకుండా, అదనపు లాభాలను కూడా పొందవచ్చని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హోమ్ లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు
Image Credit : Getty

హోమ్ లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు

లోన్ తీసుకునే ముందు మీ ఉద్యోగ భద్రత గురించి ఆలోచించడం ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఏ క్షణంలోనైనా ఉద్యోగం పోవచ్చు, కాబట్టి లోన్ కట్టడానికి ముందే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు, 70 లక్షల ఇల్లు కొనాలనుకుంటే, ముందుగానే కోటి రూపాయల వర్త్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసుకుంటే, భవిష్యత్తులో ఉద్యోగం పోయినా ఇబ్బంది ఉండదు.

35
తక్కువ కాలం కంటే ఎక్కువ కాలం (Tenure) ఎందుకు మేలు?
Image Credit : Getty

తక్కువ కాలం కంటే ఎక్కువ కాలం (Tenure) ఎందుకు మేలు?

చాలా మంది వడ్డీ తక్కువ పడుతుందని 15 ఏళ్లకే లోన్ తీసుకుంటారు. కానీ, ఎక్కువ కాలం (20-25 ఏళ్లు) లోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. హోమ్ లోన్ వడ్డీ రేటు సుమారు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుంది. ఇది అన్ని లోన్ల కంటే తక్కువ. మీరు తక్కువ కాలం(15 ఏళ్లు) లోన్ తీసుకుంటే కట్టే ఈఎంఐకి, ఎక్కువ కాలం(20 ఏళ్లు) తీసుకుంటే కట్టే ఈఎంఐకి మధ్య ఉన్న తేడాను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.

45
మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్
Image Credit : Asianet News

మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్

ఉదాహరణకు, 50 లక్షల లోన్‌పై 15 ఏళ్ల ఈఎంఐ(49,000), 20 ఏళ్ల ఈఎంఐ(43,000) మధ్య రూ. 5,800 వ్యత్యాసం ఉంటుంది. ఈ 5,800 రూపాయలను 12 శాతం రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెడితే, 15 ఏళ్ల తర్వాత మీకు సుమారు 32 లక్షల రూపాయలు వస్తాయి. అప్పుడు ఆ డబ్బుతో మిగిలిన లోన్ క్లోజ్ చేసినా మీకు ఇంకా రూ. 11 లక్షలు మిగులుతాయి.

55
మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్
Image Credit : Getty

మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్

లోన్ డబ్బులు ఎక్స్ ట్రా వస్తే ముందే క్లోజ్ చేయడం కంటే, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఎమోషనల్‌గా ఇల్లు కొనడానికి ఆ ఫండ్స్‌ని వాడకూడదని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: పసిడి ప్రియులకు ఊరట..దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా దిగొస్తున్న బంగారం
Recommended image2
Online Shopping Tricks: నెలకు రూ.5,000 వరకూ ఆదా చేసే సూపర్ ఫార్ములా..
Recommended image3
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి పండ‌గే.. ఆర్బీఐ రెపో రేటుతో ఎంత వ‌డ్డీ పెర‌గ‌నుందంటే?
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved