MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్

Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్

Business Idea: ఇంట్లో కూర్చుని నెలకు లక్షల్లో సంపాదించాలనుకునేవారికి ఏటీఎం బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. కేవలం రూ. 5 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఆ వివరాలు ఇలా.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 08 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెలకు రూ. 1.5 లక్షల లాభం..
Image Credit : Money\Twitter

నెలకు రూ. 1.5 లక్షల లాభం..

ప్రస్తుత కాలంలో అదనపు ఆదాయం కోసం చూస్తున్నవారికి ఏటీఎం ఫ్రాంచైజీ ఒక మంచి వ్యాపార మార్గంగా మారింది. బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు థర్డ్ పార్టీ సంస్థలకు అనుమతులు ఇస్తున్నాయి. దీని ద్వారా సామాన్యులు కూడా ఏటీఎంలను ఏర్పాటు చేసి మంచి లాభాలను ఆర్జించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడి వివరాలు
Image Credit : Money\Twitter

పెట్టుబడి వివరాలు

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 5 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో సెక్యూరిటీ డిపాజిట్, వర్కింగ్ క్యాపిటల్ కలిసి ఉంటాయి.

Related Articles

Related image1
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..
Related image2
Loan Apps: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులా.? భయపడకండి.. ఈ ఒక్క పని చేస్తే చాలు
35
ఆదాయం ఎలా వస్తుంది?
Image Credit : Money\Twitter

ఆదాయం ఎలా వస్తుంది?

ఏటీఎం బిజినెస్‌లో ప్రతి లావాదేవీపై మీకు కమిషన్ లభిస్తుంది. ఒక్క ట్రాన్సాక్షన్‌కి కమిషన్ సుమారు రూ. 20గా ఉంటుంది. ఒకవేళ మీ ఏటీఎంలో రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగితే.. రోజుకు రూ. 6,000 వరకు లాభం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ. 1.80 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

45
నికర లాభం
Image Credit : Money\Twitter

నికర లాభం

ఖర్చులు(విద్యుత్ బిల్లు, అద్దె, ఇతర మెయింటెనెన్స్) కోసం నెలకు సుమారు రూ. 30,000 పోయినా, మీకు నెలకు రూ. 1.50 లక్షల నికర లాభం మిగులుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ. 18 లక్షల వరకు సంపాదించవచ్చు.

55
ఇలాంటి ఫ్రాంచైజీలను..
Image Credit : Money\Twitter

ఇలాంటి ఫ్రాంచైజీలను..

ఏటీఎం ఏర్పాటు చేయడానికి కనీసం 60 నుంచి 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అది జనం రద్దీ ఉండే ప్రదేశమైతే లావాదేవీలు ఎక్కువగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. టాటా ఇండిక్యాష్(Tata Indicash), ముత్తూట్ ఏటీఎం(Muthoot ATM), ఇండియా వన్(India1) లాంటి సంస్థలు ఇలాంటి ఫ్రాంచైజీలను అందిస్తున్నాయి. వ్యాపార రంగంలో స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఏటీఎం బిజినెస్ ఒక బెస్ట్ ఆప్షన్.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..
Recommended image2
Loan Apps: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులా.? భయపడకండి.. ఈ ఒక్క పని చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved