MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: ట్రంప్ శాంతి డీల్ ఎఫెక్ట్..ఒక్కరోజులో బంగారం, వెండి ధరలకు రెక్కలు

Gold Price Hike: ట్రంప్ శాంతి డీల్ ఎఫెక్ట్..ఒక్కరోజులో బంగారం, వెండి ధరలకు రెక్కలు

Gold Price Hike: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు శాంతించాయనుకుంటే బంగారం, వెండి ధరలు బాంబ్ పేల్చాయి. ఒక్కరోజులోనే పసిడి రేట్లు ఆకాశాన్నంటాయి. గోల్డ్ కొనాలనుకునేవారు ఈ అప్ డేట్ కచ్చితంగా తెలుసుకోవాలి.

1 Min read
Author : Nandini Arava
Published : Jun 15 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం, వెండి ధరలకు రెక్కలు
Image Credit : Getty

బంగారం, వెండి ధరలకు రెక్కలు

మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రెండ్రోజులుగా ఆగకుండా పెరుగుతూ పోతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడటంతో...బంగారం మార్కెట్లపై ప్రభావం పడింది. అటు స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇవాళ భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇరాన్ తో ట్రంప్ శాంతి డీల్
Image Credit : iSTOCK

ఇరాన్ తో ట్రంప్ శాంతి డీల్

ట్రంప్ తన పుట్టినరోజు సందర్భంగా...ఇరాన్ తో శాంతి డీల్ కుదుర్చుకున్నారు. ట్రంప్ ప్రకటనతో హర్మూజ్ తెరుచుకుని ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు మరింత పెరిగొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు మళ్లీ విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. 

Related Articles

Related image1
Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
Related image2
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
34
రూ.1.50 లక్షలు దాటిన పసిడి
Image Credit : Getty

రూ.1.50 లక్షలు దాటిన పసిడి

తాజాగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ధరలు చూస్తే...24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,450 పెరిగి రూ.1,51,530కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,250 పెరిగి రూ.1,38,900 వద్ద స్థిరపడింది. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒక్కరోజులోనే కిలో వెండి ధర వేల రూపాయల మేర పెరిగి కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంది. దీంతో వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వెండిపై ఏకంగా రూ.10000 ఎగబాకి రూ.2.80 లక్షల వద్ద నమోదైంది.

44
రానున్న రోజుల్లో రికార్డులు దాటే అవకాశం
Image Credit : Getty

రానున్న రోజుల్లో రికార్డులు దాటే అవకాశం

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా డాలర్ మార్పులు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పసిడి ధరలు మరిన్ని రికార్డులు దాటే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనాలని భావిస్తున్న వారు, పెట్టుబడులు పెట్టే వారు ప్రతిరోజూ ధరల మార్పులను గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
LPG గ్యాస్ వాడుతున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. జూన్ 30 లోగా ఈ పని చేయకపోతే సబ్సిడీ గోవిందా!
Recommended image2
Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
Recommended image3
Credit Score : మీ సిబిల్ స్కోరు 730 కంటే తక్కువుందా? అయితే మీకు ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ తెలియాల్సిందే
Related Stories
Recommended image1
Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
Recommended image2
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved