MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?

Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?

Gold Prices: బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు భారీ షాక్ లో ఉన్నారు. నిన్న, ఇవాళ పుత్తడి ధరలు జోరందుకున్నాయి. ఇవాళ హైదరాబాద్ గ్రాము బంగారం ఎంతో తెలుసా?..

1 Min read
Author : Nandini Arava
Published : Jun 13 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సామాన్యులపై భారం
Image Credit : Getty

సామాన్యులపై భారం

ఇవాళ మార్కెట్లు ప్రారంభంకాగానే పసిడి ధరలు రాకెట్ లా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకునేవారికి ఇది అదనపు భారంగా మారబోతోంది. వెండి కూడా ఇదే బాటలో నడుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,49,080కు దూసుకెళ్లిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,49,080కు దూసుకెళ్లిన బంగారం

హైదారాబాద్ లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరిగి రూ.1,49,080కు చేరుకుంది. ఆభరణాల గోల్డ్ పై రూ.450 ఎగబాకి...రూ.1,36,650వద్ద నమోదైంది. వెండి కూడా భారీగా రూ.5వేలు దూసుకెళ్లి...రూ.2,70,000కు చేరుకుంది.

Related Articles

Related image1
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
Related image2
Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..రూ.22వేలు తగ్గిన బంగారం ధరలు
34
సందేహంలో కొనుగోలుదారులు
Image Credit : Getty

సందేహంలో కొనుగోలుదారులు

రెండ్రోజులుగా పసిడి, సిల్వర్ రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. మూడ్రోజుల క్రితం భారీగా తగ్గి...ఇప్పుడు మళ్లీ భయపెడుతున్నాయి. అందుకే ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని పసిడి ప్రియులు, కొనుగోలుదారులు సందేహంలో ఉన్నారు. భారతదేశంలో బంగారం ధరల్ని ప్రభావితం చేయడానికి ప్రధాన కారణం...అమెరికా వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గి...తగ్గినప్పుడు పసిడి రేట్లు పెరుగుతాయి. 

44
నిపుణుల సలహా ఉత్తమం
Image Credit : Getty

నిపుణుల సలహా ఉత్తమం

డాలర్ మార్పులు, పశ్చిమాసియాలో ముదురుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్లు అన్నీ కలిసి బంగారం మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. బంగారం కొనాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Score : మీ సిబిల్ స్కోరు 730 కంటే తక్కువుందా? అయితే మీకు ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ తెలియాల్సిందే
Recommended image2
Railway: రైలులో బైక్ పార్శిల్ చేయడానికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ప్రాసెస్ ఏంటో తెలుసా.?
Recommended image3
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
Related Stories
Recommended image1
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
Recommended image2
Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..రూ.22వేలు తగ్గిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved