MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Gold Prices: వీకెండ్ లో బంగారం భారీ షాక్..రూ.15వేలు తగ్గిన వెండి, గ్రాము పసిడి ఎంత పెరిగిందంటే..

Gold Prices: వీకెండ్ లో బంగారం భారీ షాక్..రూ.15వేలు తగ్గిన వెండి, గ్రాము పసిడి ఎంత పెరిగిందంటే..

Gold Prices: నిన్న బంగారం కొందామనుకున్నవారికి ఈరోజు భారీ షాక్ తగిలింది. ఒక్కరోజులోనే గోల్డ్ రేట్లు మళ్లీ పైకి ఎగబాకాయి. వెండి ప్రస్తుతం స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు ఊరట దొరికింది. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 20 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిన్న వేలల్లో తగ్గి ఇవాళ భారీ షాక్
Image Credit : Getty

నిన్న వేలల్లో తగ్గి ఇవాళ భారీ షాక్

మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్న వేలల్లో తగ్గిన పసిడి...ఇవాళ షాకిచ్చింది. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా చిన్న మొత్తంలో పెరగడం ఊరట కలిగించింది. నిన్న కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తించినప్పటికీ, వారాంతంలో పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెట్టుబడిదారుల ఆసక్తి, డాలర్ మార్పుల కారణంగా బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,46,080కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,46,080కు చేరిన బంగారం

హైదరాబాద్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు గత రోజు ధరతో పోలిస్తే రూ.220 పెరిగి రూ.1,46,080కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారంపై డిమాండ్ కారణంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం రూ.1,09,560గా ఉంది.

34
రూ.15వేలు తగ్గిన వెండి
Image Credit : iSTOCK

రూ.15వేలు తగ్గిన వెండి

ఇక వెండి విషయానికి వస్తే, ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కాకపోతే గత కొన్ని రోజులను గమనిస్తే రూ.2.70లక్షల నుంచి రూ.2.55లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు రూ.15 వేలు తగ్గినట్లు. కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు పెరిగినా, వెండి ధరల్లో స్థిరత్వం ఉండటం కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చిందనే చెప్పుకోవాలి.

44
బంగారం ధరల్లో యూటర్న్
Image Credit : Getty

బంగారం ధరల్లో యూటర్న్

గత రోజు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులు తాజా రేట్లపై దృష్టిపెట్టారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, డాలర్ మార్పులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image2
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image3
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Rate Today: భారీ షాక్ ఇచ్చిన వెండి...స్థిరంగా కొనసాగుతున్న బంగారం
Recommended image2
Gold Prices: పసిడి ప్రియులకు ఇదే బెస్ట్ టైమ్..మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved