MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Highest Car Sales: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే, రేటు కూడా తక్కువే

Highest Car Sales: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే, రేటు కూడా తక్కువే

Highest Car Sales: మనదేశంలో కార్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. 2025 ఎండింగ్ లో ఎంతో మంది కార్లు కొన్నారు. నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలతో రికార్డు సృష్టించిన కారు మారుతి సుజుకి స్విఫ్ట్.  ఏకంగా ఒక్క డిసెంబర్లో 21,082 యూనిట్లను విక్రయించింది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jan 06 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మారుతి సుజుకి స్విఫ్ట్
Image Credit : cardekho.com

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ కారు అమ్మకాల్లో భారీ పెరుగుదల ఉంది. గత నెలలో డిజైర్ ఏకంగా 21,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో 78.98% పెరుగుదల నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏ కారు ఏ స్థానంలో...
Image Credit : cardekho.com

ఏ కారు ఏ స్థానంలో...

ఈ జాబితాలో మారుతి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ ఆరా రెండో స్థానంలో ఉంది. నవంబర్‌లో ఆరా 5,731 యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షికంగా 34.91% వృద్ధి సాధించింది. హోండా అమేజ్ మూడో స్థానంలో ఉంది.

34
స్కోడా స్లావియా
Image Credit : cardekho.com

స్కోడా స్లావియా

అమ్మకాల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఉంది. వర్టస్ 52.71% వార్షిక వృద్ధితో 2,225 యూనిట్లను విక్రయించింది. ఐదో స్థానంలో స్కోడా స్లావియా ఉంది. కానీ, స్లావియా అమ్మకాల్లో 0.97% స్వల్ప తగ్గుదల కనిపించింది.

44
ఈ కార్లు అతి తక్కువగా
Image Credit : cardekho.com

ఈ కార్లు అతి తక్కువగా

ఈ జాబితాలో హ్యుందాయ్ వెర్నా ఆరో స్థానంలో ఉంది. అయితే, వెర్నా అమ్మకాల్లో 41.55% భారీ క్షీణత నమోదైంది. నవంబర్‌లో కేవలం 709 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాటా టిగోర్ ఎనిమిదో స్థానంలో ఉంది. టిగోర్ అమ్మకాలు 43.19% తగ్గి, కేవలం 488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తొమ్మిదో స్థానంలో టయోటా క్యామ్రీ ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prices: మీ వంటింటి బ‌డ్జెట్ ఎందుకు పెరిగిందో తెలుసా.? నెల‌కు రూ. 1500 అద‌నంగా
Recommended image2
Gold Price Today: పసిడి ప్రియులకు రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే
Recommended image3
TCS Jobs: టీసీఎస్‌లో జాబ్ కావాలా? కేవలం చాట్ జీపీటీ వస్తే సరిపోదు.. ఈ స్కిల్స్ ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Gold Wholesale Market: బంగారాన్ని తక్కువ ధరకు కొనాలా? మన దేశంలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్‌ కు వెళ్ళండి
Recommended image2
Simple Business: ఇంటి దగ్గరే నెలకు రూ.50,000 సంపాదించే బిజినెస్, నష్టం వచ్చే ఛాన్సే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved