MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • High Mileage Bikes: హై మైలేజ్ ఇస్తూ రూ.70,000 లోపు వచ్చే బైక్స్ ఇవే, పెట్రోల్ ధర పెరిగినా ఫర్వాలేదు

High Mileage Bikes: హై మైలేజ్ ఇస్తూ రూ.70,000 లోపు వచ్చే బైక్స్ ఇవే, పెట్రోల్ ధర పెరిగినా ఫర్వాలేదు

High Mileage Bikes:  తక్కువ ధరకే హై మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి ఇక్కడ ఇచ్చాము. సుమారు రూ.70,000 ధరలో లభించే ఈ బైక్‌లు రోజూ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారికి ఇవి చాలా అనువుగా ఉంటాయి. ఆ బైక్స్ ఇవే.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 08 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తక్కువ పెట్రోల్ ఎక్కువ దూరం
Image Credit : Google

తక్కువ పెట్రోల్ ఎక్కువ దూరం

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకుంటున్నారా?  మనదేశంలో అనేక బైకులు మంచి మైలేజ్ ఇస్తున్నాయి. ఇవి రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లేవారికి ఉపయోగపడతాయి.  100cc నుంచి 110cc ఇంజిన్‌తో కమ్యూటర్ బైక్‌లు వస్తున్నాయి. ఇవి తక్కువ ధరలో దొరకడమే కాకుండా, పెట్రోల్ కూడా ఆదా చేస్తాయి. సుమారు రూ.70,000 బడ్జెట్‌లో కూడా మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనొచ్చు.

పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకే అందరూ ఆసక్తి చూపిస్తారు.  అందుకే హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు రోజూ ప్రయాణాలకు అనువైన బైక్‌లను తయారు చేస్తున్నాయి. వీటికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టీవీఎస్ స్పోర్ట్ బైక్
Image Credit : stockPhoto

టీవీఎస్ స్పోర్ట్ బైక్

టీవీఎస్ స్పోర్ట్ చాలా పాపులర్ బడ్జెట్  బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.55,500 నుంచి మొదలవుతుంది. 109.7cc ఇంజిన్‌తో వచ్చే ఈ మోటార్‌సైకిల్, సిటీ ప్రయాణాలకు కావాల్సినంత పవర్‌ను ఇస్తుంది. పెట్రోల్ ఆదాలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ బైక్ సగటున 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

34
హోండా షైన్ 100
Image Credit : honda

హోండా షైన్ 100

ఇండియన్ మార్కెట్లో వేగంగా పాపులర్ అయిన మరో తక్కువ ధర బైక్ హోండా షైన్ 100. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.65,000గా ఉంది. 98cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్, చాలా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. రోజూ ఆఫీసులకు, పనులకు వెళ్లేవారికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

44
హోండా షైన్ 100
Image Credit : Google

హోండా షైన్ 100

మైలేజ్ విషయానికొస్తే, హోండా షైన్ 100 సుమారు 55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాల వల్ల ఇలాంటి కమ్యూటర్ బైక్‌లకు ఇండియాలో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో పెట్రోల్ ఆదా చేసే బైక్ కోసం చూసేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
Gold Price Hike: బంగారం ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులు...మళ్లీ షాకిచ్చిన పసిడి
Recommended image3
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Related Stories
Recommended image1
Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం
Recommended image2
Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved