MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం

Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం

Planetary Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో మార్చి మూడో వారం ఎంతో కీలకమైనది. ఆ సమయంలో కొన్ని గ్రహాల కదలిక రాశి చక్రంపై ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు, బుధుడు, శుక్రుడు ఒకేసారి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 08 2026, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డబ్బు జాగ్రత్త, మాట జారకండి
Image Credit : Gemini AI

డబ్బు జాగ్రత్త, మాట జారకండి

మార్చి మూడవ వారం వచ్చేస్తోంది. బుధుడు, శుక్రుడు, రాహువు  గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి జీవితం సవాలుగా మారుతుంది. ఆ రాశుల వారు ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితాలు రాక ఇబ్బంది పడతారు. చిన్నచిన్న పనులు కూడా ముందుకు సాగకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. పనుల్లో ఎన్నో  ఆటంకాలు ఎదురవుతాయి. ఏప్రిల్ 11 వరకు మూడు రాశుల వారికి ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధ, రాహువు, శుక్రుడు గ్రహాల కలయిక ఇబ్బందిగా మారుతుంది.  ఏప్రిల్ 11 వరకు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మాటను అదుపులో పెట్టుకోవాలి. ప్రవర్తనను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. కొన్నిసార్లు సరదాగా అన్న మాటలు కూడా పెద్ద గొడవలకు కారణం అవుతాయి.

34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి  మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 11 వరకు కష్ట కాలం నడుస్తుంది.  ఈ సమయం కొంచెం ఓపికగా ఉండాలి. పూర్తవుతాయనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అదృష్టం కలిసి రాదు కాబట్టి ఆదాయం తగ్గినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో పెద్ద సమస్య కమ్యూనికేషన్‌కు సంబంధించి ఉండవచ్చు. వీరి మాట తీరు కారణంగా వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కోర్డు వరకు సమస్యలు వెళ్లవచ్చు.  కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారే ఆలోచన చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఏప్రిల్ 11 వరకు ఓపికగా ఉంటే మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Recommended image2
Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved