MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Prices: బంగారం ఇప్పుడే కొంటే లాభమా? 3 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా? కొనేవారికే పండగే

Gold Prices: బంగారం ఇప్పుడే కొంటే లాభమా? 3 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా? కొనేవారికే పండగే

Gold Prices: బంగారం ఇప్పుడే కొనేయండి. ఈరోజు పసిడి, సిల్వర్ ధరలు...ఊహించని రీతిలో కుప్పకూలిపోయాయి. కొన్నిరోజులుగా కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టి...ఇవాళ ఒక్కసారిగా పసిడి ప్రియులకు బంపరాఫర్ వచ్చింది. ఎంత తగ్గిందో తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 06 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
Image Credit : stockPhoto

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం కొనాలని ప్లాన్ చేసేవారికి ఇది గొప్ప గుడ్ న్యూస్. ఒక్కసారిగా పసిడి, సిల్వర్ పై వేల రూపాయలు పతనమైయ్యాయి. దీంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్నవారికి ఇవాళ శుభపరిణామమనే చెప్పాలి. మొన్నటివరకు కొంచెంకొంచెంగా తగ్గుతూ ఇవాళ కుప్పకూలిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.3వేలు తగ్గిన పసిడి
Image Credit : Getty

రూ.3వేలు తగ్గిన పసిడి

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,000 తగ్గి రూ.1,52,730కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,750 తగ్గి రూ.1,40,000కు చేరుకుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,500గా ఉంది. బంగారం కొనాలని అనుకునేవారికి ఇది అనుకూల సమయమని నిపుణులు సూచిస్తున్నారు.

33
వెండి ఢమాల్..
Image Credit : Getty

వెండి ఢమాల్..

బంగారమే కాదు..వెండి, ప్లాటినం కూడా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.54,400గా ఉంది. మరోవైపు వెండి మార్కెట్ కూడా భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధరపై రూ.10వేలు తగ్గి రూ.2,70,000 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు వంటి అంశాల కారణంగా ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడైనా, బంగారం కొనాలనుకున్నా మార్కెట్లు గమనించి, వీలైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
Today Gold: బంగారం, వెండి ధరలపై భారీ బంపరాఫర్...గ్రాముపై ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Prices: భారీగా తగ్గిన వెండి, రిలీఫ్ ఇచ్చిన బంగారం..మార్కెట్లో వెండి కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved