MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Prices: భారీగా తగ్గిన వెండి, రిలీఫ్ ఇచ్చిన బంగారం..మార్కెట్లో వెండి కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Gold Prices: భారీగా తగ్గిన వెండి, రిలీఫ్ ఇచ్చిన బంగారం..మార్కెట్లో వెండి కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Gold Prices: ఇవాళ మరోసారి సిల్వర్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. బంగారమైతే రోజు రోజుకు భయపెడుతూనే ఉంది. అయితే వెండి మాత్రం కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Jun 04 2026, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారంపైనే కొనుగోలుదారుల దృష్టి
Image Credit : ANI

బంగారంపైనే కొనుగోలుదారుల దృష్టి

పెట్టుబడిదారులు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే పది రోజుల్లోనే పసిడి ధరలు భారీగా తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారుల దృష్టి మళ్లీ బంగారంపైనే పడింది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ మార్కెట్ మార్పులు కలిసి గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఈరోజు హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పసిడి ప్రియులకు ఇవాళ నిజంగా గుడ్ న్యూస్
Image Credit : iSTOCK

పసిడి ప్రియులకు ఇవాళ నిజంగా గుడ్ న్యూస్

ఎప్పుడూ బంగారం గురించే కాదు...ఈసారి వెండి లెక్కేంటో చూద్దాం. ఈసారి పుత్తడి కంటే సిల్వర్ భారీగా క్షీణించింది. దీంతో సిల్వర్ ఆభరణాలు చేయించుకునేవారికే పండగే. ఎందుకంటే బంగారం ధరలు పెరగడంతో...చాలా మంది సిల్వర్‍తో ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నారు. దీంతో వెండికి రోజూ డిమాండ్ పెరుగుతోంది. వెండి వస్తువులకు బంగారం కోట్ చేయించుకోవడం వల్ల జ్యూవెలరీ రెడీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు బంగారం ధరల కంటే వెండి రేట్లు చాలా ముఖ్యం. అందుకే గోల్డ్ ను పక్కన పెట్టేసి వెండిపై మొగ్గుచూపుతున్నారు.

Related Articles

Related image1
Gold Prices: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు
Related image2
Gold Prices: మార్కెట్లో ఊహించని బిగ్ ట్విస్ట్..భారీ పతనం తర్వాత స్థిరంగా బంగారం, వెండి
34
ఇవాళ తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి
Image Credit : Pixabay

ఇవాళ తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి

రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు...ఇవాళ కాస్త వెనక్కి తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, సిల్వర్ ధరలుక్షీణించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గి రూ.1,56,110కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,43,100 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఒక్కసారిగా తగ్గింది. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,85,000 వద్ద అందుబాటులో ఉంది.

44
బంగారం ధరలకు రెక్కలు
Image Credit : Getty

బంగారం ధరలకు రెక్కలు

డాలర్ బలపడి రూపాయి పతనం కావడంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే పసిడి ఇతర దేశాలవారికి ఖరీదవుతుంది. దీంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతుంది. వెండి ధరల్లో కొనసాగుతున్న ఈ తగ్గుదల కొనుగోలుదారులకు ఇదొక అవకాశంగా మారుతోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Franchise: జేబులో రూ. 5 వేలు ఉంటే చాలు.. మీ సొంత వ్యాపారానికి మీరు బాస్ అయిన‌ట్లే
Recommended image2
OYO రూమ్‌కి వెళ్లే వారికే కాదు.. వారికి కూడా గుడ్ న్యూస్‌. రూ. 6,650 కోట్లు ల‌క్ష్యంగా
Recommended image3
RBI: ఇకపై ప్లాస్టిక్ నోట్లు.. 50, 100, 200, 500 నోట్లు రద్దవుతాయా? ఆర్బీఐ ప్లానేంటి?
Related Stories
Recommended image1
Gold Prices: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు
Recommended image2
Gold Prices: మార్కెట్లో ఊహించని బిగ్ ట్విస్ట్..భారీ పతనం తర్వాత స్థిరంగా బంగారం, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved