MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Stock: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా.? ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందొచ్చు..

Stock: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా.? ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందొచ్చు..

Stock: ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ స్టాక్ గతంలో సృష్టించిన రికార్డులు, రాబోయే మూడేళ్లలో ఈ స్టాక్ ఏయే స్థాయిలకు చేరుకోగలదోనన్న విషయాలపై నిపుణులు ఏం అన్నారంటే.? 

1 Min read
Author : Pavithra D
Published : Mar 11 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మల్టీబ్యాగర్ ఛాన్స్
Image Credit : Stock Market\Twitter

మల్టీబ్యాగర్ ఛాన్స్

పెట్టుబడిదారులకు ఒక అద్భుతమైన మల్టీబ్యాగర్ అవకాశాన్ని బిజినెస్ నిపుణులు పరిచయం చేస్తున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్' స్టాక్ గురించి కీలక సమాచారాన్ని అందించారు. ఒక మిలియనీర్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడానికి ఇదొక ఉత్తమమైన స్మాల్-క్యాప్ ఎంపిక అని అభిప్రాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IEX ప్రయాణం - గతం నుండి ఇప్పటి వరకు:
Image Credit : Stock Market\Twitter

IEX ప్రయాణం - గతం నుండి ఇప్పటి వరకు:

IEX స్టాక్ ధర కేవలం రూ. 47 వద్ద ప్రారంభమై రూ. 215 గరిష్ట స్థాయిని చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం ఈ స్టాక్ కొంత కరెక్షన్ కు లోనై రూ. 123 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి నుండి ఈ స్టాక్ మళ్ళీ పుంజుకుని, కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

Related Articles

Related image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Related image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
35
టార్గెట్లు, స్టాప్ లాస్:
Image Credit : Stock Market\Twitter

టార్గెట్లు, స్టాప్ లాస్:

రాబోయే రెండు నుంచి మూడు ఏళ్ల కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన కీలక స్థాయిలు ఇక్కడ ఉన్నాయి:

స్టాప్ లాస్: రూ. 110 కంటే తక్కువ స్థాయిలో ఉండాలి.

టార్గెట్ 1: రూ. 180

టార్గెట్ 2: రూ. 427

టార్గెట్ 3: రూ. 650

45
లాంగ్ టర్మ్ పోర్ట్ ఫోలియో
Image Credit : Stock Market\Twitter

లాంగ్ టర్మ్ పోర్ట్ ఫోలియో

మంచి పోర్ట్ ఫోలియో.. అది కూడా ఒక 15 సంవత్సరాల టైం పీరియడ్ లో కావాలనుకుంటే.. కచ్చితంగా మంచి స్టాక్స్ ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఏయే రంగాల్లో అభివృద్ధి ఉంటుందో ఆయా స్టాక్స్ ఎంచుకోవడం సరైన ఆప్షన్ అని బిజినెస్ నిపుణులు అంటున్నారు. 

55
ముఖ్యమైన గమనిక
Image Credit : Gemini AI

ముఖ్యమైన గమనిక

ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసమే అందించబడిన కథనం. ఏదైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం. ఐఈఎక్స్ (IEX) వంటి స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని స్పష్టం చేస్తున్నాం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved