MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!

Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!

భగభగమండే ఎండల నుంచి ఉపశమనం కోసం చూస్తున్నారా..? అయితే ప్రస్తుతం సమ్మర్ సేల్ లో భాగంగా బంపర్ డిస్కౌంట్లు లభిస్తున్న శాంసంగ్, హేయర్, ఎల్జీ లాంటి టాప్ బ్రాండ్ల ఏసీలు, డబుల్-డోర్ ఫ్రిజ్‌లపై ఇప్పుడు బంపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : May 19 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆఫర్లే ఆఫర్లు...
Image Credit : Pixabay

ఆఫర్లే ఆఫర్లు...

Summer Sale: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలకు వడగాలులు, ఉక్కపోత తోడవడంతో తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపశమనం కల్పించేది ఎయిర్ కండీషనర్ (AC) మాత్రమే. అయితే అమెజాన్‌లో ప్రస్తుతం హోమ్ అప్లయెన్సెస్‌పై 55% వరకు భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి... బ్రాండెడ్ కంపెనీ వస్తువుల ధరలు ఊహించనంతగా తగ్గాయి. కొన్ని కంపెనీల ఏసిలు సగం ధరకే లభిస్తున్నాయి... మరి ఈ సేల్‌లో బెస్ట్ డీల్స్ ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శాంసంగ్ ఏసీపై రూ.25,000 ఆదా...
Image Credit : Pixabay

శాంసంగ్ ఏసీపై రూ.25,000 ఆదా...

గదిని వెంటనే చల్లగా మార్చేస్తూ, కరెంట్ బిల్లు కూడా తక్కువగా రావాలని కోరుకుంటే శాంసంగ్ ఈ మోడల్ మీకు బెస్ట్ డీల్. ఇది విండ్-ఫ్రీ టెక్నాలజీతో వచ్చే Samsung 1.5 Ton 3 Star Inverter Split AC. దీని స్పెషాలిటీ ఏంటంటే చల్లని గాలి నేరుగా ముఖానికి తగలకుండా గది అంతా సమానంగా కూలింగ్ ఇస్తుంది. ఇందులో 5-ఇన్-1 కూలింగ్ మోడ్ కూడా ఉంది. దీన్ని మీరు ఎండ తీవ్రతను బట్టి మార్చుకోవచ్చు. ఈ ఏసీ అసలు ధర (MRP) రూ.61,990 కాగా లిమిటెడ్ టైమ్ డీల్‌లో దీనిపై 41% బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు దీన్ని ఇప్పుడు కేవలం ₹36,790కే సొంతం చేసుకోవచ్చు.

35
లక్ష రూపాయల ఫ్రిజ్ 60 వేలకే...
Image Credit : Generated by google gemini AI

లక్ష రూపాయల ఫ్రిజ్ 60 వేలకే...

వేసవిలో చల్లని నీళ్లు, ఐస్, తాజా కూరగాయల కోసం ప్రతి ఇంటికీ ఒక పెద్ద ఫ్రిజ్ అవసరం. ప్రస్తుతం సేల్‌లో ప్రీమియం సైడ్-బై-సైడ్, పెద్ద రిఫ్రిజిరేటర్లు భారీ తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. Haier 602L స్మార్ట్ రిఫ్రిజిరేటర్‌పై అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 100% కన్వర్టిబుల్ ఫీచర్‌తో, బ్లాక్ స్టీల్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని MRP ధర రూ.1,09,390 కాగా 43% డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.61,990కే లభిస్తోంది. అంటే మీ జేబులో నేరుగా రూ.47,400 ఆదా అయినట్టే.

45
ఎల్జీ ఫ్రిజ్‌పై 34% డిస్కౌంట్...
Image Credit : Getty

ఎల్జీ ఫ్రిజ్‌పై 34% డిస్కౌంట్...

LG 655L సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ ఒక స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రిజ్. దీనిపై 34% తగ్గింపు లభిస్తోంది. దీని ధర ₹1,10,399 నుంచి ₹72,990కి తగ్గింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిపై కస్టమర్లకు ₹3,000 అదనపు డిస్కౌంట్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. ప్రొడక్ట్ పేజీకి వెళ్లి దాన్ని వెంటనే అప్లై చేసుకోవచ్చు.

55
అదనపు కూపన్, బ్యాంక్ డిస్కౌంట్లు పొందడం ఎలా..?
Image Credit : AI Generated

అదనపు కూపన్, బ్యాంక్ డిస్కౌంట్లు పొందడం ఎలా..?

కూపన్ డిస్కౌంట్

ఫ్రిజ్, ఏసీల కింద మీకు పసుపు రంగులో 'Save with Coupon' అనే బాక్స్ కనిపిస్తుంది. దానిపై టిక్ మార్క్ చేస్తే, మీకు వెంటనే ₹3,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

బ్యాంక్ కార్డ్ ఆఫర్లు

పేమెంట్ చేసేటప్పుడు SBI క్రెడిట్ కార్డ్ లేదా అమెజాన్ పే ICICI కార్డ్ వాడితే, మీకు 5% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!
Recommended image2
Summer Sale : ఈ కూపన్ కోడ్ వాడితే చాలు.. రూ.20000 ఫోన్ కూడా రూ.10000 కే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved