MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ

Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ

Business Secrets: ఒక చిన్న కిరాణా షాపు లేదా జనరల్ స్టోర్ ద్వారా నెలకు రూ. 50 వేలు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూసేద్దాం. వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి అవసరమైన మూడు ముఖ్యమైన ట్రిక్స్ ఇక్కడ తెలుసుకోండి.

1 Min read
Author : Pavithra D
Published : Mar 22 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న షాపు పెద్ద లాభం
Image Credit : Pinterest

చిన్న షాపు - పెద్ద లాభం

చాలామంది తక్కువ పెట్టుబడితో చిన్న షాపులు పెడుతుంటారు. కానీ అందరూ ఆశించిన స్థాయిలో లాభాలను గడించలేరు. అయితే, సరైన వ్యూహాలు పాటిస్తే ఒక చిన్న షాపు ద్వారా కూడా నెలకు రూ. 50 వేలపైగా సంపాదించవచ్చు. ఆ సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలు ఇలా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
డిమాండ్ ఉన్న వస్తువుల నిల్వ
Image Credit : Pinterest

డిమాండ్ ఉన్న వస్తువుల నిల్వ

వ్యాపారంలో సక్సెస్ కావాలంటే కస్టమర్లు ఎక్కువగా ఏ వస్తువులు అడుగుతున్నారో గమనించాలి. నిత్యం అమ్ముడయ్యే చిన్న చిన్న వస్తువులను ఎప్పుడూ స్టాక్‌లో అందుబాటులో ఉంచాలి. దీనివల్ల కస్టమర్లు మీ షాపునకు క్రమం తప్పకుండా వస్తారు.

Related Articles

Related image1
Business Idea: చేతిలో రూపాయ్ లేకున్నా.. ఈ పనులు తెలిస్తే నెలకు రూ. 40 వేలు పక్కా..
Related image2
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
35
కస్టమర్లతో సత్సంబంధాలు
Image Credit : Pinterest

కస్టమర్లతో సత్సంబంధాలు

వ్యాపారం అంటే కేవలం వస్తువులు అమ్మడం మాత్రమే కాదు. నమ్మకాన్ని అమ్మడం. కస్టమర్లతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో, స్నేహపూర్వకంగా మాట్లాడాలి. వారితో మంచి అనుబంధం ఏర్పడితే, వారు వేరే చోటికి వెళ్లకుండా మీ షాపునకే పదే పదే వస్తారు.

45
అదనపు ఆదాయ మార్గాలు
Image Credit : Pinterest

అదనపు ఆదాయ మార్గాలు

మీ షాపు పక్కనే ఖాళీ ఉంటే, ఒక చిన్న టీ స్టాల్ లేదా టిఫిన్ సెంటర్ లాంటి సైడ్ బిజినెస్ ప్రారంభించడం మంచిది. దీనివల్ల షాప్‌నకు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరగడమే కాకుండా, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.

55
 'మంచి ప్లాన్' ఉండాలి
Image Credit : Pinterest

'మంచి ప్లాన్' ఉండాలి

వ్యాపారం ఏదైనా కేవలం షాపు ఉంటే సరిపోదు, దానిని నడిపించే ఒక 'మంచి ప్లాన్' ఉండాలి. కష్టపడే తత్వంతో పాటు స్మార్ట్ ఆలోచనలు తోడైతే చిన్న షాపు ద్వారా కూడా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
వెయిటింగ్ లిస్ట్ టికెట్ క‌చ్చితంగా క‌న్ఫార్మ్ అవుతుందా.? అస‌లు రైల్వే చార్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు.?
Recommended image2
ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌
Recommended image3
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Related Stories
Recommended image1
Business Idea: చేతిలో రూపాయ్ లేకున్నా.. ఈ పనులు తెలిస్తే నెలకు రూ. 40 వేలు పక్కా..
Recommended image2
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved