MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: చేతిలో రూపాయ్ లేకున్నా.. ఈ పనులు తెలిస్తే నెలకు రూ. 40 వేలు పక్కా..

Business Idea: చేతిలో రూపాయ్ లేకున్నా.. ఈ పనులు తెలిస్తే నెలకు రూ. 40 వేలు పక్కా..

Business Idea: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? కేవలం పెట్టుబడి ఉంటే సరిపోతుందా? వ్యాపారంలో సక్సెస్ కావడానికి అవసరమైన మూడు ముఖ్యమైన సూత్రాలు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉండాల్సిన లక్షణాలను ఇప్పుడు తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 20 2026, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యాపారంలో రాణించాలా?
Image Credit : Money\Twitter

వ్యాపారంలో రాణించాలా?

నేటి కాలంలో చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే సొంతంగా వ్యాపారం చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే, ఏ అనుభవం లేకుండా వ్యాపారంలోకి దిగి నష్టపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక వ్యక్తి వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఉండాల్సిన కనీస అర్హతలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉండాల్సిన లక్షణాలు
Image Credit : Getty

ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉండాల్సిన లక్షణాలు

ఒక వ్యాపారవేత్తకు కేవలం లాభం సంపాదించడమే కాకుండా, పదిమందికి ఉపాధి కల్పించాలనే తపన ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడాలనే పట్టుదల, ఆర్థిక స్వేచ్ఛ, సమయ స్వేచ్ఛ కోరుకునే వారే వ్యాపారంలో రాణించగలరు.

35
వ్యాపారం ప్రారంభించే ముందు..
Image Credit : Getty

వ్యాపారం ప్రారంభించే ముందు..

మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఆ రంగంలో కనీసం ఆరు నెలల నుండి ఏడాది పాటు పని చేసి ఉండాలి. ఉదాహరణకు, బేకరీ పెట్టాలంటే అందులో రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి. అలాగే మీకు అనుభవం లేకపోయినా, ఆ రంగంలో ఆరితేరిన ఒక వ్యక్తి మీకు తోడుగా ఉండాలి. కష్టకాలంలో సలహాలు ఇవ్వడానికి, టెక్నీషియన్లను ఏర్పాటు చేయడానికి ఒక మెంటర్ ఉండటం వల్ల నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి.

45
మార్కెట్, ఆర్డర్లు
Image Credit : Getty

మార్కెట్, ఆర్డర్లు

పైన చెప్పిన రెండు లేకపోయినా, మీ చేతిలో పక్కాగా ఆర్డర్లు ఉంటే వ్యాపారంలోకి దిగవచ్చు. ఆర్డర్లు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు, బ్యాంకులు, మంచి పనివారు మీ దగ్గరకు ఆటోమేటిక్‌గా వస్తారు.

55
తప్పుడు అడుగు కాకూడదు
Image Credit : Money\Twitter

తప్పుడు అడుగు కాకూడదు

వ్యాపారంలో మొదటి అడుగు తప్పుడు అడుగు కాకూడదు. ఎవరినో చూసి కాకుండా, సరైన బిజినెస్ కన్సల్టెంట్ లేదా మెంటర్ సలహాతో ముందుకు వెళ్లడం వల్ల మీ సమయం, డబ్బు వృధా కాకుండా కాపాడుకోవచ్చు. వ్యాపారం అనేది కేవలం ఐడియా మాత్రమే కాదు, అది సరైన స్ట్రాటజీ, టీమ్ వర్క్‌తో కూడుకున్నది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Related Stories
Recommended image1
Business Idea: రోడ్డు సైడ్ అని చీప్‌గా చూడకండి.. ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 1 లక్ష పక్కా.!
Recommended image2
Business Ideas: లైఫ్ సెటిల్ అయ్యే బిజినెస్‌.. పేప‌ర్ ఎగ్ ట్రే త‌యారీతో ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించ‌వ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved