MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో

Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో

Cars: ఇప్పుడు కార్లు తక్కువ ధరకు మంచి ఫీచర్లతో వస్తున్నాయి. మధ్యతరగతి వారు పదిలక్షల రూపాయల్లోపు కొనేందకు బెస్ట్ కార్లు ఇవి.  360-డిగ్రీ కెమెరా ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ వచ్చేసింది. అవి ఏ కార్లో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 07 2026, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాటా టియాగో
Image Credit : Tata Motors

టాటా టియాగో

కారు కొనాలనుకునేవారు ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు. సేఫ్టీతో పాటూ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండాలని అనుకుంటారు.అందుకే కార్ల కంపెనీలు, ఒకప్పుడు ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఫీచర్లను ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ అందిస్తున్నాయి.

ఈ ఫీచర్‌తో తక్కువ ధరలో లభించే కార్లలో టాటా టియాగో ఒకటి. టాటా కంపెనీ కొత్త డిజైన్, మెరుగైన క్యాబిన్‌తో పాటు టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరాను అందిస్తోంది. ఈ కారు ధర రూ.4.69 లక్షల నుంచి రూ.7.99 లక్షల మధ్య ఉంటుంది. అందుకే బడ్జెట్ కారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మారుతి సుజుకి బాలెనో
Image Credit : Asianet News

మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనోలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పాపులర్ అయిన మోడల్‌లో 360-డిగ్రీ కెమెరాను చేర్చారు. ముఖ్యంగా పట్టణాల్లో దీనికి ఆదరణ పెరిగింది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, రూ.9.10 లక్షలలోపు ధరతో బాలెనో ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

34
రెనాల్ట్ కైగర్
Image Credit : Asianet News

రెనాల్ట్ కైగర్

SUVలను ఇష్టపడేవారికి రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మంచి ఎంపికలు. ఈ రెండు కార్లలో 360-డిగ్రీ కెమెరా, పలు గేర్‌బాక్స్ ఆప్షన్లు, ఆధునిక డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా సిటీ ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్పులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడళ్లను రూపొందించారు.
44
టాటా పంచ్
Image Credit : Tatamotors

టాటా పంచ్

టాటా కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ మైక్రో-SUV పంచ్ కూడా ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీనిలోని ఇంజిన్ ఆప్షన్లు, 360-డిగ్రీ కెమెరా ఫీచర్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే, 360-డిగ్రీ కెమెరా ఇకపై లగ్జరీ కార్లకే పరిమితం కాదు. రూ.10 లక్షలలోపు కూడా ప్రీమియం అనుభూతిని పొందవచ్చని ఈ కార్లు నిరూపిస్తున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Lockets: మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved