MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Silver Rate: జెట్ స్పీడ్‌లో పెరుగుతున్న వెండి ధర, దీనిపై భారీగా పెట్టుబడులు

Silver Rate: జెట్ స్పీడ్‌లో పెరుగుతున్న వెండి ధర, దీనిపై భారీగా పెట్టుబడులు

Gold Rate: ఈ ఏడాది బంగాంర, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2025లో వెండి ధర కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, వడ్డీ రేట్లలో కోత వంటివి వీటి ధరలు పెరిగేలా చేస్తున్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 02 2025, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండిపైనే పెట్టుబడులు
Image Credit : AI

వెండిపైనే పెట్టుబడులు

బంగారంతో పాటూ వెండి కూడా ధర పెరుగుతోంది. 2025లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ట ధరకు చేరింది.  బంగారం కన్నా పెట్టుబడిదారులు ఇప్పుడు వెండి పైనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో  వెండి ధరలు ఒక్కరోజులో 6 శాతం పెరిగింది. ఈ ఏడాది వెండి శక్తివంతమైన పెట్టుబడిగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
వెండి ధర ఎందుకు పెరిగింది?
Image Credit : Google

వెండి ధర ఎందుకు పెరిగింది?

వెండి ధర పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, వడ్డీ రేట్లలో ఏర్పడిన కోత, డాలర్ విలువ పడిపోవడం వంటివి వెండి ధరను పెంచేలా చేస్తున్నాయి. అందుకే పెట్టుబడిదారులను వెండిపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతున్నారు. ఫెడ్ వడ్డీ కోత సూచనతో వెండి లాభదాయక అవకాశంగా మారింది.

Related Articles

Related image1
Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Related image2
Human Washing Machine: మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది
34
ఎక్కడ వెండి అవసరం?
Image Credit : Google

ఎక్కడ వెండి అవసరం?

వెండికి ఆర్థికంగా విపరీతంగా డిమాండ్ పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో వెండిని ఎక్కువగా వాడుతున్నారు. కానీ, మైనింగ్ ఉత్పత్తి పెరగకపోవడంతో కొరత ఏర్పడింది. ఈ డిమాండ్-సప్లై మధ్య ఉన్న తేడా వల్లే వెండి ధర పెరుగుతోంది.

44
వెండిపై పెట్టుబడి మంచిదేనా?
Image Credit : Social Media

వెండిపై పెట్టుబడి మంచిదేనా?

వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశమే కానీ… తగ్గే ఛాన్స్ లేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.  దీనిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకసారి ఆర్ధిక నిపుణులును సంప్రదించి వారి సూచలన మేరకు పెట్టుబడి పెట్టడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: ఆ రోజు రానే వ‌చ్చేస్తోంది.. UPI ద్వారా PF డబ్బులు విత్‌డ్రా, ఎప్ప‌టి నుంచంటే.?
Recommended image2
Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?
Recommended image3
Tatkal Ticket: తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..ఈ IRCTC మాస్టర్ ట్రిక్ కచ్చితంగా తెలిసుండాలి
Related Stories
Recommended image1
Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Recommended image2
Human Washing Machine: మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved