MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Human Washing Machine: మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది

Human Washing Machine: మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది

Human Washing Machine: మాసిపోయిన దుస్తులను వాషింగ్ మెషీన్ లో వేస్తే చాలు అరగంటలో తెల్లగా ఉతికి ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనుషుల వాషింగ్ మెషీన్ వచ్చింది. జపాన్ శాస్త్రవేత్తలు ఈ వాషింగ్ మెషీన్ కనిపెట్టారు.  

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 01 2025, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మనుషులను ఉతికేస్తుంది
Image Credit : twitter

మనుషులను ఉతికేస్తుంది

మురికి దుస్తులకు ఉతికేసే వాషింగ్ మెషీన్ లాగే ఇప్పుడు మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది. బాత్ టబ్ లో మునిగి, షవర్ కింద నిల్చుని స్నానం చేయాల్సిన అవసరం లేదు. జపాన్ వారు కనిపెట్టిన ఈ మనుషుల వాషింగ్ మెషీన్ కూర్చుంటే చాలు అదే ఒళ్లంతా మురికి పోయేలా స్నానం చేయిస్తుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోలో ఈ యంత్రాన్ని తొలిసారి ప్రదర్శనకు పెట్టారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే హ్యూమన్ వాషింగ్ మెషీన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇలా ఎలా ఉంటుంది?
Image Credit : @MarioNawfal

ఇలా ఎలా ఉంటుంది?

ఈ వాషింగ్ మెషీన్ క్యాప్సూల్ లాగా ఉంటుంది. స్నానం చేసే వ్యక్తి దీని లోపల పడుకోవాలి. తరువత మూత వేసేయాలి. తర్వాత పాటలు వింటూ ఉండాలి. మిషన్ నీటిని తీసుకుని మీకు స్నానం చేయిస్తుంది. బట్టల వాషింగ్ మెషీన్‌లా ఇది మిమ్మల్ని తిప్పదు. ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. వందశాతం శుభ్రతకు గ్యారెంటీ కూడా ఉంది.

Related Articles

Related image1
Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Related image2
DA Merge: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను బేసిక్ జీతంలో కలిపేస్తారా? ఎవరికి లాభం?
35
విపరీతంగా అమ్మకాలు
Image Credit : X

విపరీతంగా అమ్మకాలు

 గత ఆరు నెలల్లో జపాన్ టెక్నాలజీ ఫెయిర్‌లో ఇది హాట్ కేక్‌లా అమ్ముడైంది. 2.7 కోట్ల మందికి పైగా ఈ యంత్రాన్ని చూశారు. అయితే ఈ స్నాన యంత్రం ఆలోచన 1970లోనే వచ్చింది.

45
శరీరానికి, మనసుకు హాయి
Image Credit : Instagram

శరీరానికి, మనసుకు హాయి

కంపెనీ ప్రతినిధి సాచికో మేకురా మాట్లాడుతూ  ఈ కొత్త యంత్రం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును  కూడా తేలికపరుస్తుంది అని చెప్పాడు. ఇది సెన్సార్ల ద్వారా వినియోగదారుడి హృదయ స్పందనను పర్యవేక్షిస్తుంది. ఒసాకాలోని ఒక హోటల్ సంస్థ తమ కస్టమర్ల కోసం దీన్ని కొనుగోలు చేసింది.

55
వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : SOCIAL MEDIA

వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది?

ఈ క్యాప్సూల్‌లో పడుకుంటే చాలు. మైక్రోబబుల్స్, మిస్ట్ షవర్‌తో శరీరాన్ని శుభ్రపరుస్తుంది. సెన్సార్లు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. 15 నిమిషాల్లో స్నానం, ఆరబెట్టడం పూర్తవుతుంది. టవల్, సబ్బు అవసరం లేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Recommended image2
DA Merge: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను బేసిక్ జీతంలో కలిపేస్తారా? ఎవరికి లాభం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved