MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Saving Scheme: చేతిలో డ‌బ్బుంటే చేయాల్సిన ప‌ని ఇదే.. 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ

Saving Scheme: చేతిలో డ‌బ్బుంటే చేయాల్సిన ప‌ని ఇదే.. 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ

Saving Scheme: భద్రంగా, గ్యారంటీతో వచ్చే ఆదాయం కోసం చూస్తున్నవారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి అందించే ఈ ప‌థ‌కానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 19 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?
Image Credit : Getty

టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ FD లాంటిదే. ఒక నిర్దిష్ట కాలానికి డబ్బు పెట్టుబడి పెడితే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం రాబడి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు, సీనియర్ సిటిజన్స్, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోరుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వడ్డీ రేట్లు, పెట్టుబడి కాలం
Image Credit : Getty

వడ్డీ రేట్లు, పెట్టుబడి కాలం

ఈ స్కీమ్‌లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం సుమారు 6.90% నుంచి 7.50% వరకు వడ్డీ ఇస్తున్నారు. మీ అవసరాన్ని బట్టి మీరు కాలాన్ని ఎంచుకోవచ్చు.

Related Articles

Related image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Related image2
ఉద్యోగం పోతుందేమో అని భ‌యంగా ఉందా? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి, బిందాస్‌గా బ‌త‌కొచ్చు
35
7 లక్షలపై ఎంత రాబడి వస్తుంది?
Image Credit : Getty

7 లక్షలపై ఎంత రాబడి వస్తుంది?

మీరు 7,00,000 రూపాయలు 5 సంవత్సరాల పాటు 7.50% వడ్డీతో పెట్టుబడి పెట్టార‌ని అనుకుందాం. మీరు మెచ్యూరిటీ నాటికి మొత్తం రూ. 10,14,964 పొందుతారు. అంటే కేవ‌లం వ‌డ్డీ రూపంలోనే మీకు సుమారు రూ. 3,14,964 చేతికొస్తుంది. ఇది పూర్తిగా రిస్క్ లేకుండా వచ్చే ఆదాయం.

45
ఈ స్కీమ్ ప్రత్యేకతలు
Image Credit : Getty

ఈ స్కీమ్ ప్రత్యేకతలు

ఈ ప‌థ‌కంలో గ్యారంటీడ్ రిటర్న్ (నష్టాల భయం లేదు) ఉంటుంది. మార్కెట్ మార్పులకు సంబంధం ఉండ‌దు. ప్రభుత్వ భరోసా ఉంటుంది. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందొచ్చు.

55
ఎలా పెట్టుబడి పెట్టాలి?
Image Credit : India post

ఎలా పెట్టుబడి పెట్టాలి?

ఈ ప‌థ‌కంలో క‌నీస పెట్టుబ‌డి రూ. 1000 పెట్టొచ్చు. ఆ తర్వాత రూ. 1,000 మల్టిపుల్స్‌లో పెట్టవచ్చు. పెట్టుబ‌డికి గరిష్ట పరిమితి లేదు. సమీప పోస్ట్ ఆఫీస్‌లో సులభంగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒకటి లేదా ఎక్కువ నామినీలను యాడ్ చేసుకోవ‌చ్చు. 6 నెలల తర్వాత అవసరమైతే డబ్బు తీసుకునే అవకాశం ఉంది (కొంత వడ్డీ మార్పు ఉండొచ్చు). 5 సంవత్సరాల TD పై Section 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ త్రైమాసికంగా కాంపౌండ్ అవుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Recommended image2
ఉద్యోగం పోతుందేమో అని భ‌యంగా ఉందా? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి, బిందాస్‌గా బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved