Philips: ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు.. ఇకపై గ్యాస్ సిలిండర్ కొనాల్సిన పని ఉండదు.
Philips: గ్యాస్ సిలిండర్ సరఫరా ఆలస్యం కావడం వంటి సమస్యలు కనిపిస్తున్న పరిస్థితుల్లో వంటను సులభంగా పూర్తి చేయడానికి స్మార్ట్ కిచెన్ ఉపకరణాలు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అలాంటి ఒక బెస్ట్ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే పరికరంలో 33 స్మార్ట్ కుకింగ్ ఫంక్షన్స్
ఈ స్మార్ట్ కుకర్‌లో మొత్తం 33 రకాల వంట విధానాలు ఉన్నాయి. అంటే ఒకే పరికరంతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. ఈ డివైస్‌లో ఉన్న ముఖ్యమైన కుకింగ్ మోడ్‌లు:
* ఎయిర్ ఫ్రై – తక్కువ నూనెతో ఫ్రై వంటకాలు
* స్టిర్ ఫ్రై – త్వరగా వేయించే వంటలు
* బాయిల్ – నీటిలో ఉడికించే వంటలు
* స్టీమ్ – ఆవిరితో వంట
* కర్రీ – కూరలు తయారు చేయడం
* బేక్ – కేకులు, బేకింగ్ వంటలు
* కీప్ వార్మ్ – వంటను వేడిగా ఉంచడం
ఇలా రోజువారీ వంటల నుండి ప్రత్యేక వంటకాల వరకు ఈ ప్రొడక్ట్ ద్వారా సులభంగా చేయవచ్చు.
అంబిట్ హీట్ టెక్నాలజీ
ఈ స్మార్ట్ కుక్కర్‌లో అంబిట్ హీట్ టెక్నాలజీ అనే ప్రత్యేక టెక్నాలజీ ఉంది. ఇందులో ఉన్న ఇంటెలిజెంట్ సెన్సర్లు వంట సమయంలో ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తాయి. దీంతో వంట సమంగా ఉడుకుతుంది, రుచి, టెక్స్చర్ మెరుగ్గా ఉంటుంది. వంట కాలిపోవడం లేదా అండర్ కుక్ అవ్వడం తగ్గుతుంది. ఇలా వంట చేయడంలో అనుభవం లేకపోయినా కూడా మంచి ఫలితం వస్తుంది.
6 లీటర్ల పెద్ద కెపాసిటీ
ఈ పరికరంలో 6 లీటర్ల పెద్ద సామర్థ్యం ఉంది. దీని ద్వారా ఒకేసారి సుమారు 4–5 మందికి సరిపడే భోజనం తయారు చేయవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న కుటుంబాలకు, జువారీ వంటకు, అతిథులు వచ్చినప్పుడు, చాలా సౌకర్యంగా ఉపయోగపడుతుంది.
ఆధునిక కిచెన్‌కు సరిపోయే ప్రీమియం డిజైన్
ఈ స్మార్ట్ కుక్కర్‌కి స్లీక్ మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంది. కిచెన్‌లో ఉంచితే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో సాఫ్ట్ టచ్ లిడ్ ల్యాండింగ్ మెకానిజన్ మోడర్న్ డిజైన్, డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ ఉండటం వల్ల వాడటం కూడా చాలా సులభంగా ఉంటుంది.
మంచి ప్రత్యామ్నాయం
ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడం, సిలిండర్ సరఫరా ఆలస్యం కావడం వంటి సమస్యలు చాలా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ స్మార్ట్ కుక్కర్ మంచి పరిష్కారంగా మారుతుంది. దీంతో గ్యాస్ అవసరం లేకుండా విద్యుత్‌తోనే వంట చేయవచ్చు. ప్రీసెట్ మోడ్‌లతో సులభంగా వంట పూర్తవుతుంది. అదనంగా కంపెనీ ఈ పరికరానికి 2 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇక ధర విషయానికొస్తే అమెజాన్‌లో రూ. 19,995కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేస్తే అదనంగా రూ. 600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెలకు వెయ్యి రూపాయల ఈఎమ్ఐతో కూడా ఈ ప్రొడక్ట్‌ను సొంతం చేసుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసే ముందు యూజర్ల రివ్యూను గమనించి తీసుకుంటే మంచిది.

