MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఒక్క రోజులో రూ. 11 వేలకుపైగా లాభం.. ఈ షేర్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..

ఒక్క రోజులో రూ. 11 వేలకుపైగా లాభం.. ఈ షేర్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..

MRF Ltd: MRF లిమిటెడ్ Q3 FY26 ఆర్థిక ఫలితాల్లో నికర లాభం సుమారు రెండు రెట్లు పెరిగింది. ఇది స్టాక్ ధరకు పాజిటివ్ ప్రభావం చూపించి షేరు దాదాపు 8 శాతం పెరుగుదలకు తోడ్పడింది. ఈ ఫలితంతో పాటు డివిడెండ్ కూడా ప్రకటించింది సంస్థ. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 09 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్యూ3 ఫలితాలు
Image Credit : Stock Market\Twitter

క్యూ3 ఫలితాలు

MRF లిమిటెడ్ కంపెనీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి చెందిన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో ఈ షేరు భారీగా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే 8.5 శాతం పైగా పెరిగింది. దీనితో ఇన్వెస్టర్లు భారీ లాభాలు వచ్చిపడ్డాయి. అలాగే కంపెనీ డివిడెండ్ కూడా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Q3 నికర లాభం
Image Credit : Stock Market\Twitter

Q3 నికర లాభం

MRF లిమిటెడ్ Q3 నికర లాభం రూ. 680 కోట్ల నుంచి రూ. 692 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో ఇది రూ. 315 కోట్లగా ఉంది. అంటే లాభం సుమారు రెండు రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇది అన్ని ట్రేడింగ్ సెషన్లలోనూ ఇన్వెస్టర్లకు ప్రాఫిట్స్‌ను ఇచ్చింది. అలాగే ఈ షేర్ EPS(Earnings Per Share) కూడా భారీగా పెరిగింది.

35
డివిడెండ్ కూడా
Image Credit : Stock Market\Twitter

డివిడెండ్ కూడా

MRF లిమిటెడ్ తన డివిడెండ్ కూడా ప్రకటించింది. ఇది షేరుహోల్డర్లకు అదనపు లాభాన్ని ఇస్తుంది. ప్రతి షేరుపై రూ. 3 డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ అనౌన్స్మెంట్స్‌ షేర్ ధర స్థిరతను సూచిస్తాయి.

45
ఒక్క రోజులోనే రూ. 11,225
Image Credit : Stock Market\Twitter

ఒక్క రోజులోనే రూ. 11,225

ఈ ప్రకటనలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు MRF షేర్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. అలాగే ఆ షేర్ ఒక్క రోజులోనే రూ. 11,225 ఏకంగా పెరిగింది. MRF మిడ్-క్యాప్ స్టాక్‌గా కనిపించినా ఇది మంచి రిటర్న్స్ ఇచ్చింది. Q3 ఫలితాలు ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్‌ను పాజిటివ్ గా మార్చాయి.

55
థైర్ సెగ్మెంట్‌లో పెట్టుబడిదారులకు
Image Credit : Stock Market\Twitter

థైర్ సెగ్మెంట్‌లో పెట్టుబడిదారులకు

ఈ రిజల్ట్స్ థైర్ సెగ్మెంట్‌లో పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని అందించాయి. గట్టి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీగా MRF ఇప్పటికే పెట్టుబడిదారుల నమ్మకాన్ని చొరగొంది. డివిడెండ్ పాలసీ కూడా ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీగా మారింది. అయితే ద్రవ్యోల్బణం, రా మెటిరియల్స్ కాస్ట్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకనే ఉన్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image2
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Recommended image3
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved