MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Business Idea: ఇంటి నుంచి వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో మంచి రాబడి.. ఈ బిజినెస్ ఐడియా మీకోసమే

Business Idea: ఇంటి నుంచి వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో మంచి రాబడి.. ఈ బిజినెస్ ఐడియా మీకోసమే

Business Idea: ఖాళీ సమయాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోవాలనుకుంటున్నారా? కేవలం రూ. 5 వేల పెట్టుబడితో ఇంటి నుంచే స్నాక్స్ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వ్యూహాల గురించి.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 05 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటి నుంచే లక్షల ఆదాయం
Image Credit : Pinterest

ఇంటి నుంచే లక్షల ఆదాయం

ప్రస్తుత కాలంలో కల్తీ లేని, ఇంటి రుచితో కూడిన ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం రూ. 5,000 నుంచి రూ. 7,000 వంటి అతి తక్కువ పెట్టుబడితో గృహిణులు లేదా నిరుద్యోగ యువత ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారంతో..
Image Credit : Getty

హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారంతో..

ముఖ్యంగా మనం రోజూ ఇంట్లో చేసుకునే పిండివంటలు, చిప్స్, మిక్చర్ వంటి వాటిని నాణ్యంగా తయారు చేసి విక్రయించడం ద్వారా మంచి లాభాలను గడించవచ్చు. కస్టమర్లను ఆకట్టుకోవాలంటే ప్యాకేజింగ్ చాలా ముఖ్యం.

35
బిజినెస్ ప్లాన్..
Image Credit : Getty

బిజినెస్ ప్లాన్..

ప్రారంభంలో కేవలం రూ. 5,000 - రూ. 7,000 సరిపోతుంది. జంతికలు, లడ్డూలు, చిప్స్, ఆవకాయ పచ్చళ్లు వంటివి ఎంచుకోవచ్చు. స్థానిక షాపులు, సోషల్ మీడియా ద్వారా మీ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవాలి.

45
కస్టమర్ల నమ్మకాన్ని..
Image Credit : Getty

కస్టమర్ల నమ్మకాన్ని..

డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితోనే రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంది. నాణ్యత, పరిశుభ్రత పాటించడం వల్ల కస్టమర్ల నమ్మకాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే మీ బ్రాండ్ పేరుతో చక్కని ప్యాకేజింగ్ చేస్తే సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి.

55
ఫెస్టివల్ ఆఫర్స్!
Image Credit : Getty

ఫెస్టివల్ ఆఫర్స్!

పండగల సమయంలో ప్రత్యేక స్వీట్ బాక్సులు, గిఫ్ట్ ప్యాక్ లు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. ఇంటి రుచిని అందిస్తే కస్టమర్లు మిమ్మల్ని వదిలి వెళ్లరు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Related Stories
Recommended image1
Business Idea: కష్టపడకుండా డబ్బులు ఇలా ఈజీగా సంపాదించవచ్చు.. ఎలాగో మీరూ చూడండి
Recommended image2
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved