MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Business Idea: కష్టపడకుండా డబ్బులు ఇలా ఈజీగా సంపాదించవచ్చు.. ఎలాగో మీరూ చూడండి

Business Idea: కష్టపడకుండా డబ్బులు ఇలా ఈజీగా సంపాదించవచ్చు.. ఎలాగో మీరూ చూడండి

Business Idea: మీ కారు ద్వారా నెలకు రూ. 50,000 పైగా సంపాదించే సులభమైన బిజినెస్ ఐడియా ఇదిగో. పెట్టుబడి, ఆదాయం, లాభాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి.  

1 Min read
Author : Pavithra D
Published : Apr 02 2026, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కారు కొని లక్షలు సంపాదించండి
Image Credit : Money\Twitter

కారు కొని లక్షలు సంపాదించండి

సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారికి, ముఖ్యంగా తక్కువ కష్టంతో నెలకు మంచి ఆదాయం ఆశించే వారికి ఈ కారు బిజినెస్ ఐడియా ఒక అద్భుతమైన అవకాశం. మీ కారును ఒక కంపెనీకి అటాచ్ చేయడం ద్వారా ప్యాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించవచ్చో ఇక్కడ చూడండి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడి, ప్రారంభం
Image Credit : Getty

పెట్టుబడి, ప్రారంభం

ముందుగా దాదాపు రూ. 8 లక్షల విలువైన ఒక కారును ఎంచుకోండి. దీని కోసం మీరు రూ. 1 లక్ష ప్రారంభ పెట్టుబడిగా చెల్లించి కారును తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో మార్చుకోవాలి.

Related Articles

Related image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Related image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
35
ఆదాయ మార్గాలు
Image Credit : Getty

ఆదాయ మార్గాలు

మీ కారును ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ట్రావెల్స్ సంస్థకు అటాచ్ చేయండి.

రోజువారీ ట్రిప్పులు: రోజుకు సుమారు 5 ట్రిప్పులు వేస్తే, ఒక్కో ట్రిప్పుకు రూ. 1000 చొప్పున రోజుకు రూ. 5000 ఆదాయం లభిస్తుంది.

నెలవారీ ఆదాయం: నెలకు 30 రోజుల లెక్కన చూస్తే మొత్తం రూ. 1.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

45
ఖర్చుల ఇలా..
Image Credit : Money\Twitter

ఖర్చుల ఇలా..

డీజిల్, డ్రైవర్: రోజుకు డీజిల్ కోసం రూ. 1500, డ్రైవర్ జీతం రూ. 1000 చొప్పున నెలకు రూ. 75,000 ఖర్చవుతుంది.

కారు ఈఎంఐ: కారు వాయిదా కింద నెలకు రూ. 25,000 చెల్లించాల్సి ఉంటుంది.

నికర లాభం: ఈ ఖర్చులన్నీ పోనూ నెలకు సుమారు రూ. 50,000 నికర లాభం మీ చేతికి వస్తుంది.

55
వ్యాపార విస్తరణ
Image Credit : Money\Twitter

వ్యాపార విస్తరణ

మీకు ఈ రంగంలో కొంచెం అనుభవం వచ్చిన తర్వాత, ఇదే పద్ధతిలో 10 కార్ల వరకు కంపెనీలకు అటాచ్ చేయవచ్చు. తద్వారా నెలకు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు భారీ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా, సరైన ప్లానింగ్‌తో కారును వ్యాపార వనరుగా మార్చుకుంటే ఇది ఒక లాభదాయకమైన ప్యాసివ్ ఇన్‌కమ్ మోడల్ అవుతుంది. పూర్తి వివరాల కోసం సంబంధిత కంపెనీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకోవడం ఉత్తమం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Recommended image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved