MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..

Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..

Business: ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్, సౌత్ ఇండియన్ టిఫిన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 04 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్   గ్రేట్ ప్రాఫిట్
Image Credit : Money\Twitter

స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ - గ్రేట్ ప్రాఫిట్

ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? కేవలం రెండు లక్షల పెట్టుబడితో నెలకు 70 వేల రూపాయల లాభం ఇచ్చే ఇడ్లీ, దోస ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్లాన్ మీ కోసం. రోజుకు కేవలం 100 ప్లేట్లు అమ్మినా నెలకు రూ. 1.2 లక్షల టర్నోవర్ సాధించవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తులకు ఒక అద్భుత అవకాశం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లొకేషన్ ముఖ్యం
Image Credit : Money\Twitter

లొకేషన్ ముఖ్యం

ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆఫీసుల దగ్గర లేదా జంక్షన్లలో ట్రక్ పెట్టడం ఉత్తమం. సరైన చోట పెడితే నెలకు రూ. 70,000 లాభం సునాయాసంగా పొందవచ్చు.

35
తక్కువ ఖర్చు.. ఎక్కువ రుచి
Image Credit : Money\Twitter

తక్కువ ఖర్చు.. ఎక్కువ రుచి

కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఇడ్లీ, దోసలను తక్కువ ధరకే (రూ. 40) అందిస్తే.. కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. మెయింటెనెన్స్ ఖర్చు నెలకు రూ. 50,000 లోపే ఉంటుంది.

45
సంవత్సరానికి రూ. 8 లక్షల ఆదాయం
Image Credit : Money\Twitter

సంవత్సరానికి రూ. 8 లక్షల ఆదాయం

క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే ఏడాదికి రూ. 8.4 లక్షల నికర లాభాన్ని గడించవచ్చు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కేవలం మూడు నెలల్లోనే తిరిగి వస్తుంది.

55
ఏడాది పొడవునా గిరాకీ
Image Credit : Money\Twitter

ఏడాది పొడవునా గిరాకీ

మిగిలిన వ్యాపారాల లాగా కాకుండా, ఫుడ్ బిజినెస్‌కు సీజన్‌తో సంబంధం ఉండదు. ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్‌గా ఇడ్లీ, దోసలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Business Ideas: లక్షలు పెట్టి మ్యారేజ్ కాదు.. ఇది పెడితే ఏడాది పొడవునా హ్యపీసే.. హ్యపీస్.. ట్రెండింగ్ బిజినెస్
Recommended image2
Business Ideas: లాభాలు తప్పితే.. పైసా కూడా నష్టాలు తెచ్చిపెట్టని బిజినెస్‌లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved