MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Lottery: అదృష్టం కూడా డిస్కౌంట్‌లోనే వ‌స్తుంది.. లాట‌రీలో రూ. కోటి గెలిస్తే చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా?

Lottery: అదృష్టం కూడా డిస్కౌంట్‌లోనే వ‌స్తుంది.. లాట‌రీలో రూ. కోటి గెలిస్తే చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా?

Lottery: అదృష్టం కూడా డిస్కౌంట్‌లో వ‌స్తుంది, దుర‌దృష్టం మాత్రం బోన‌స్‌తో వ‌స్తుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్. అయితే అదృష్టం డిస్కౌంట్‌లో వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి బెస్ట్ ఉదాహ‌ర‌ణ లాట‌రీలు. లాట‌రీలో కోటి గెలిస్తే చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 28 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లాటరీ గెలిస్తే మొత్తం డబ్బు చేతికి వస్తుందా?
Image Credit : Asianet News

లాటరీ గెలిస్తే మొత్తం డబ్బు చేతికి వస్తుందా?

లాటరీ గెలవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఒక్క టికెట్‌తో జీవితం మారిపోతుందన్న ఆశ చాలామందిలో ఉంటుంది. కోటి రూపాయల లాటరీ తగిలితే వెంటనే కోటీశ్వ‌ర్లు అయిపోయ‌మ‌ని అనుకుంటారు. కానీ వాస్తవం కొంచెం భిన్నంగా ఉంటుంది. లాటరీ గెలిచిన మొత్తం డబ్బు నేరుగా ఖాతాలోకి వస్తుందా అంటే సమాధానం కాదని చెప్పాలి. అందులో నుంచి పెద్ద మొత్తంలో ట్యాక్స్‌ కట్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లాటరీపై టాక్స్ ఎందుకు పడుతుంది?
Image Credit : Asianet News

లాటరీపై టాక్స్ ఎందుకు పడుతుంది?

భారతదేశంలో సంపాదించే దాదాపు ప్రతి ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. లాటరీ, గేమ్ షోలు, గుర్రపు పందేలు, కార్డ్స్ ఆటలు, క్రాస్‌వర్డ్ పోటీలు ఇలా గెలిచిన డబ్బు కూడా ఆదాయంగానే పరిగణిస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం లాటరీ ద్వారా వచ్చిన డబ్బు పన్ను చెల్లించాల్సిన ఆదాయమే. అందుకే లాటరీ గెలిచిన వెంటనే ట్యాక్స్‌ వర్తిస్తుంది.

Related Articles

Related image1
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్‌.. ఉచితంగా రూ. 40 వేలు పడనున్నాయి. ఎందుకంటే.?
Related image2
Astrology: ఈ 5 రాశుల వారికి అలర్ట్.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది
35
లాటరీ గెలిచిన డబ్బుపై ఎంత శాతం పన్ను కట్ అవుతుంది?
Image Credit : Google

లాటరీ గెలిచిన డబ్బుపై ఎంత శాతం పన్ను కట్ అవుతుంది?

ఇతర ఆదాయాలపై స్లాబ్ ప్రకారం టాక్స్ ఉంటే, లాటరీ గెలుపుపై మాత్రం ఫిక్స్‌డ్ రేట్ ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని 115BB సెక్షన్ ప్రకారం లాటరీ గెలుపుపై నేరుగా 30 శాతం పన్ను విధిస్తారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. దీనితో పాటు సర్‌చార్జ్, ఎడ్యుకేషన్ సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ కూడా వర్తిస్తాయి.

45
కోటి రూపాయల లాటరీ గెలిస్తే ఎంత కట్ అవుతుంది?
Image Credit : Getty

కోటి రూపాయల లాటరీ గెలిస్తే ఎంత కట్ అవుతుంది?

ఒక వ్యక్తి లాటరీలో రూ. 1 కోటి గెలిస్తే మొదట 30 శాతం టాక్స్ కట్ అవుతుంది. అంటే రూ. 30 లక్షలు. ఆపై 10 శాతం సర్‌చార్జ్ వర్తిస్తుంది. విద్యా సెస్ కూడా కలుస్తుంది. ఈ మొత్తం కలిపితే సుమారు రూ. 33 లక్షల వరకు ట్యాక్స్‌ కట్ అవుతుంది. అంటే కోటి రూపాయల లాటరీ గెలిచినా చేతికి వచ్చే మొత్తం సుమారు రూ. 67 లక్షలే.

55
లాటరీ గెలిస్తే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
Image Credit : Getty

లాటరీ గెలిస్తే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

లాటరీ గెలుపుపై ఎలాంటి బేసిక్ ఎగ్జెంప్షన్ ఉండదు. ఇతర ఆదాయాల్లా టాక్స్ తగ్గించుకునే అవకాశం కూడా లేదు. గెలిచిన మొత్తంలో నుంచే టాక్స్ కట్ చేసి మిగిలిన డబ్బు మాత్రమే విజేతకు అందుతుంది. అందుకే లాటరీ గెలిచిన వెంటనే ఖర్చుల ప్రణాళిక వేసుకునే ముందు టాక్స్ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆశించిన మొత్తానికి వాస్తవంగా చేతికి వచ్చిన డబ్బుకు పెద్ద తేడా కనిపిస్తుంది.

గమనిక:

ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పన్ను నిబంధనలు ఆధారంగా ఇవ్వ‌డ‌మైంది. ట్యాక్స్‌ రేట్లు, నిబంధనలు మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన లెక్కల కోసం టాక్స్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్‌.. ఉచితంగా రూ. 40 వేలు పడనున్నాయి. ఎందుకంటే.?
Recommended image2
Astrology: ఈ 5 రాశుల వారికి అలర్ట్.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved