MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ

Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ

Vacant Plot Income: చాలా మంది ఇంటిస్థలాలు, ప్లాట్లు కొని అలా ఖాళీగా వదిలేస్తారు.  కానీ ఆ భూమిని సరిగ్గా వాడుకుంటే అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఎలాంటి పంటలు ఆ చిన్న ప్లాటులో పండించడం వల్ల డబ్బు సంపాదించవచ్చో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 12 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖాళీ ఇంటి స్థలంతో ఆదాయం
Image Credit : Google

ఖాళీ ఇంటి స్థలంతో ఆదాయం

ఇంటి స్థలం కొని చాలా మంది అలా ఖాళీగా వదిలేస్తారు.  ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా కొన్న ప్లాట్లు, నిర్మాణం జరగక అలా పడుంటాయి.  కానీ ఆ భూమిని అలా వదిలేయకుండా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఆ ఖాళీ స్థలం నుంచి అదనపు ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో తాత్కాలికంగా కొన్ని పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ మొక్కలను పెంచండి
Image Credit : Google

ఈ మొక్కలను పెంచండి

చాలా తక్కువ స్థలంలోనే సులువుగా పెంచగలిగే మొక్కలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా పెరిగే ఔషధ మొక్కలు ఎంపిక చేసుకుని పెంచడం ముఖ్యం. కలబంద (అలోవెరా), లెమన్ గ్రాస్, తులసి, పుదీనా వంటి మొక్కలు తక్కువ నీటితోనే పెరుగుతాయి. వీటికి ఫార్మా, సౌందర్య సాధనాల తయారీలో మంచి డిమాండ్ ఉంది. కొన్ని నెలల్లోనే పంట చేతికి వస్తుంది కాబట్టి, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించవచ్చు.

Related Articles

Related image1
Pimple Patches: మొటిమలు వచ్చాయా? ఈ స్టిక్కర్ పెట్టేసుకోండి.. ఒక్కరోజులో పోతాయి
Related image2
Rahu ketu Transit: రాహు కేతువుల కాలసర్ప యోగంతో ఈ 3 రాశులకు డబుల్ లాభాలు
35
పండ్ల మొక్కల పెంపకం
Image Credit : Getty

పండ్ల మొక్కల పెంపకం

పండ్ల మొక్కలను పెంచడం కూడా ఒక మంచి ఆలోచన. డ్రాగన్ ఫ్రూట్, జామ, నిమ్మ వంటి మొక్కలను చిన్న స్థలాల్లో కూడా పెంచవచ్చు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్‌కు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఒక్కసారి నాటితే చాలా ఏళ్లపాటు పంటను అందిస్తుంది. కాబట్టి, ఇది భూ యజమానులకు దీర్ఘకాలిక లాభాన్ని అందిస్తుంది.

45
పూల పంటల పెంపకం
Image Credit : Asianet News

పూల పంటల పెంపకం

పూల తోటలు పెంచడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మల్లె, గులాబీ, బంతి వంటి పూలను తక్కువ స్థలంలో కూడా సాగు చేయవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీనివల్ల నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

55
ఈ సింపుల్ పంటలు
Image Credit : Google

ఈ సింపుల్ పంటలు

ఖాళీగా ఉన్న ప్లాట్లలో కూరగాయలు పండించడం కూడా మంచి నిర్ణయమే. టమాటా, మిరప, బెండ, ఆకుకూరలు వంటివి తక్కువ కాలంలోనే కోతకు వస్తాయి. దగ్గర్లోని మార్కెట్లలో అమ్ముకుంటే రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంటి నిర్మాణం చేపట్టే వరకు ఇలాంటి పంటలు వేయడం వల్ల భూమిని కాపాడుకోవడంతో పాటు, అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Recommended image2
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image3
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Related Stories
Recommended image1
Pimple Patches: మొటిమలు వచ్చాయా? ఈ స్టిక్కర్ పెట్టేసుకోండి.. ఒక్కరోజులో పోతాయి
Recommended image2
Rahu ketu Transit: రాహు కేతువుల కాలసర్ప యోగంతో ఈ 3 రాశులకు డబుల్ లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved