MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: ఇంట్లోనే ఉంటూ పైసా పెట్టుబడి లేకుండా.. నెలకు రూ. 2 లక్షలు ఇలా సంపాదించవచ్చు..

Business Ideas: ఇంట్లోనే ఉంటూ పైసా పెట్టుబడి లేకుండా.. నెలకు రూ. 2 లక్షలు ఇలా సంపాదించవచ్చు..

Business Ideas: చాలామంది వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి ఉండాలని భావిస్తుంటారు. కేవలం రూ. 5,000 అంతకన్నా తక్కువ పెట్టుబడితో చేయదగ్గ వ్యాపారాల గురించి బిజినెస్ నిపుణులు వివరించారు. తక్కువ బడ్జెట్‌లో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ వివరాలు.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 12 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రతి ఒక్కరికీ కోరిక
Image Credit : Money\Twitter

ప్రతి ఒక్కరికీ కోరిక

ప్రస్తుత ఆర్థికకాలంలో వ్యాపారం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ పెట్టుబడి లేక వెనకడుగు వేస్తుంటారు. కేవలం రూ. 5,000 అంతకన్నా తక్కువ పెట్టుబడితో చేయదగ్గ వ్యాపారాల గురించి బిజినెస్ నిపుణులు వివరించారు. తక్కువ బడ్జెట్‌లో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ బిజినెస్ ఐడియాస్..

25
సున్నా పెట్టుబడి బిజినెస్ ఐడియా
Image Credit : Money\Twitter

సున్నా పెట్టుబడి బిజినెస్ ఐడియా

పెట్టుబడి అవసరం లేని వ్యాపారాల్లో 'ట్యూషన్లు' చెప్పడం అత్యుత్తమమైనది. మన దగ్గర ఉన్న విద్యా నైపుణ్యాన్ని ఉపయోగించి ఇంట్లోనే కూర్చుని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు గణితం, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు బోధించవచ్చు. ఒక 10 నుండి 20 మంది విద్యార్థులతో నెలకు రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు సంపాదించడం చాలా సులభమని తెలిపారు. దీనికి కావలసింది కేవలం మీ దగ్గర ఉన్న జ్ఞానం, పది నిమిషాల సమయం మాత్రమే.

Related Articles

Related image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Related image2
Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..
35
డిజిటల్ మార్కెటింగ్
Image Credit : Money\Twitter

డిజిటల్ మార్కెటింగ్

మీ వ్యాపారం గురించి అందరికీ తెలియాలంటే వేల రూపాయలు ఖర్చు చేయనక్కర్లేదు. భారతదేశంలో దాదాపు 120 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్నారని, అందులో 90 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని కృష్ణ గారు గుర్తు చేశారు. సోషల్ మీడియాను (WhatsApp, Facebook, Instagram) సరైన పద్ధతిలో వాడుకుంటే మీ ట్యూషన్ సెంటర్ లేదా మరే ఇతర సేవనైనా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఉచితంగానే చేయవచ్చు.

45
తక్కువ పెట్టుబడితో ఇతర మార్గాలు
Image Credit : Money\Twitter

తక్కువ పెట్టుబడితో ఇతర మార్గాలు

కేవలం రూ. 5,000 పెట్టుబడితో చేసే వ్యాపారాల ద్వారా కూడా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోని చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, బ్యాంక్ లోన్ల ద్వారా ఎంతో సహకారం అందిస్తోందని తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి మెంటార్‌షిప్, వర్క్‌షాప్‌ల ప్రాధాన్యం కూడా ఈ సందర్భంగా వివరించారు.

55
డబ్బు కంటే తెలివితేటలు
Image Credit : Money\Twitter

డబ్బు కంటే తెలివితేటలు

వ్యాపారానికి డబ్బు కంటే తెలివితేటలు, సరైన ప్లానింగ్ ముఖ్యమని.. మన దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నా.. మన చుట్టుప్రక్కల ఉన్న వనరులతో మనం స్టార్ట్ చేసే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate In Hyderabad: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్..గ్రాము ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Money Recovery: అప్పుగా ఇచ్చిన మీ డబ్బును ఎగ్గొట్టారా.. ఇలా చేస్తే ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు..
Recommended image3
Smart Phones: రూ. 15 వేలలోపే అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్లు.! బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.. లిస్టు ఇదిగో
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved