MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!

Jio Plans : రిలయన్స్ జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్. ఏకంగా 35,100 రూపాయలు విలువైన సేవలను న్యూ ఇయర్ గిప్ట్ గా అందిస్తోంది. ఆ సేవలేంటి? కొత్త రీచార్జ్ ప్లాన్స్ ఏంటి? తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 17 2025, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రిలయన్స్ జియో కస్టమర్లకు పండగే...
Image Credit : Gemini

రిలయన్స్ జియో కస్టమర్లకు పండగే...

Jio Recharge Plans : భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులకు న్యూ ఇయర్ ఆఫర్లు ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరుతో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఎక్కువ డేటా, ఓటీటీ, కొత్త AI టెక్నాలజీలను ఇష్టపడే వారి కోసం ఈ ప్లాన్స్ రూపొందించారు. అపరిమిత 5G డేటా, ప్రముఖ స్ట్రీమింగ్ సేవలు, గూగుల్ జెమినీ ప్రో లాంటి ప్రీమియం AI ఫీచర్లు దీనిలో ప్రధాన ఆకర్షణలు.

25
జియో హీరో రీచార్జ్ ప్లాన్
Image Credit : Gemini AI

జియో హీరో రీచార్జ్ ప్లాన్

న్యూ ఇయర్ ఆఫర్స్ లో ముఖ్యంగా రూ.3,599 వార్షిక 'హీరో రీఛార్జ్' ప్లాన్ ఆకట్టుకుంటోంది. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత 5G డేటా లభిస్తాయి. అలాగే 18 నెలలపాటు గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం... రూ.35,100 విలువైన జెమిని ప్రో యాక్సెస్ ను జియో ఉచితంగా అందిస్తుంది.

Related Articles

Related image1
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌
Related image2
Jio Frames: జియో ఫ్రేమ్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని పనులు చేస్తుంది !
35
జియో సూపర్ సెలబ్రేషన్స్ మంత్లీ ప్లాన్
Image Credit : ANI

జియో సూపర్ సెలబ్రేషన్స్ మంత్లీ ప్లాన్

ఏడాది రీచార్జ్ కాకుండా నెలనెలా రీచార్జ్ చేసుకునేవారికి కూడా మరో సూపర్ ప్లాన్ తీసుకువచ్చింది జియో. కేవలం రూ.500 తో 'సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్' తీసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMS, యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి.

45
జియో ఫ్లెక్సీ ప్లాన్
Image Credit : ANI

జియో ఫ్లెక్సీ ప్లాన్

ఇక రూ.103 'ఫ్లెక్సీ ప్యాక్'తో 5 GB డేటాతో పాటు, యూజర్లకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీని ఎంచుకునే సౌకర్యం ఉంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సోనీ లివ్, జీ5, జియో హాట్ స్టార్, సన్ నెక్స్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

55
జియో కస్టమర్స్ కి న్యూ ఇయర్ గిప్ట్
Image Credit : Pinterest

జియో కస్టమర్స్ కి న్యూ ఇయర్ గిప్ట్

మొత్తంగా జియో కొత్త సంవత్సర రీఛార్జ్ ప్లాన్‌లు డిజిటల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి... కస్టమర్లకు అదనపు విలువను అందిస్తున్నాయి. అపరిమిత 5G, ఓటీటీ, గూగుల్ జెమినీ ప్రో లాంటి సేవల రూపంలో వినియోగదారులకు కొత్త సంవత్సరానికి ముందే బహుమతి ఇస్తోంది జియో.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ టెలికాం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
నెల‌కు రూ. 7 వేల EMI క‌డుతూ.. రూ. 40 వేలు సంపాదించొచ్చు. మీరే రాజు మీరే మంత్రి
Recommended image2
IndiGo : ఇండిగో సీఈఓ రాజీనామా.. కారణమేంటో తెలుసా?
Recommended image3
UPI: కార్డు లేకుండానే ఏటీఎమ్ నుంచి డ‌బ్బులు తీసుకోవచ్చు.. చేతిలో ఫోన్ ఉంటే చాలు
Related Stories
Recommended image1
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌
Recommended image2
Jio Frames: జియో ఫ్రేమ్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని పనులు చేస్తుంది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved