MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Retirement: రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాలంటే ఎంత డబ్బు అవసరం?

Retirement: రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాలంటే ఎంత డబ్బు అవసరం?

Retirement: రిటైర్మెంట్ కోసం ఎంత డబ్బు ఉంటే ప్రశాంతంగా జీవితం గడపవచ్చు? ముఖ్యంగా నగరాల్లో జీవించే వారికి ఎంత డబ్బు అవసరం పడుతుంది? ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల కారణంగా రిటైర్మెంట్ తరువాత ప్రతి వ్యక్తికి ఎంత డబ్బు ఖాతాలో ఉండాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 05 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రిటైర్మెంట్ సమయానికి ఎంత డబ్బు అవసరం?
Image Credit : Gemini

రిటైర్మెంట్ సమయానికి ఎంత డబ్బు అవసరం?

అరవై ఏళ్ల వయసుకు ఎవరైనా చేస్తున్న ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అవ్వాల్సిందే. ఆ సమయానికి తమకంటూ కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతారు. పెరుగుతున్న ధరలు కారణంగా ఒక వ్యక్తి తనకు, తన కుటుంబానికి రిటైర్మెంట్ ఫండ్ ఎంత అవసరమో తెలుసుకోండి. మనం సాధారణంగా 5 నుంచి 6 శాతం అనుకునే ద్రవ్యోల్బణం, నగరాల్లో 8 నుంచి 10 శాతం వరకు ఉంటోంది. వైద్య ఖర్చులు ఏటా 12 శఆతం వరకు పెరుగుతున్నాయి. దీనివల్ల, ఈ రోజు నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే వ్యక్తి  20 ఏళ్ల తర్వాత అదే జీవనశైలిని కొనసాగించాలంటే నెలకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఏడాదికి ఖర్చు రూ.1 కోటి దాటిపోతుందన్నమాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రిటైర్మెంట్ జీవిత ఖర్చులు
Image Credit : Gemini AI

రిటైర్మెంట్ జీవిత ఖర్చులు

మనుషుల సగటు ఆయుర్దాయం కూడా పెరుగుతోంది. గతంలో 70 ఏళ్ల వరకు జీవించిన వారు, ఇప్పుడు 85-90 ఏళ్ల వరకు బతుకుతున్నారు. దీనివల్ల, రిటైర్మెంట్ తర్వాత కనీసం 25 నుంచి 30 ఏళ్ల పాటు ఆదాయం లేకుండానే జీవనం సాగించడానికి అవసరమైన డబ్బును ముందుగానే సమకూర్చుకోవాలి. ఇదే రిటైర్మెంట్ ఫండ్‌. 

34
పెట్టుబడి పథకం
Image Credit : Gemini

పెట్టుబడి పథకం

రూ.40 కోట్లు అనేది అందరికీ అవసరమైన మొత్తం కాదు. ఇది ఎక్కువగా ముంబై, ఢిల్లీ వంటి అధిక జీవన వ్యయం ఉన్న నగరాలకు వర్తిస్తుంది. చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో నివసించే వారికి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటే చాలు, ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, వ్యక్తిగత జీవనశైలి, అవసరాలను బట్టి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.

44
రిటైర్మెంట్ ప్లానింగ్
Image Credit : Gemini

రిటైర్మెంట్ ప్లానింగ్

చివరగా, రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ముఖ్యమైనది ఎంత డబ్బు అన్నది కాదు, ఎప్పుడు మొదలుపెట్టామన్నదే. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి, కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనాన్ని పొందితే పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోవచ్చు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పొదుపు, తెలివైన పెట్టుబడి ఉంటే, రిటైర్మెంట్ జీవితం కచ్చితంగా సాఫీగా సాగిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image2
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image3
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Related Stories
Recommended image1
Helmet Cleaning: హెల్మెట్ చెమట వాసనొస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో క్లీన్ చేయండి
Recommended image2
Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved