MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LUMPSUM ఇన్వెస్ట్మెంట్‌తో సింపుల్‌గా రూ. 1 కోటి కార్పస్ తెచ్చుకోండి.. ఎలాగంటే.?

LUMPSUM ఇన్వెస్ట్మెంట్‌తో సింపుల్‌గా రూ. 1 కోటి కార్పస్ తెచ్చుకోండి.. ఎలాగంటే.?

LUMPSUM: మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మొత్తం నగదును లంసమ్‌గా కాకుండా, కొంత మొత్తాన్ని స్వల్ప కాలానికి స్టాగర్డ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మంచిది. అదెలాగంటే ఈ స్టోరీలో చూసేయండి.  

2 Min read
Author : Pavithra D
Published : Apr 15 2026, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
LUMPSUM ఇన్వెస్ట్మెంట్‌తో
Image Credit : Pinterest

LUMPSUM ఇన్వెస్ట్మెంట్‌తో

లంసమ్ (Lumpsum) పెట్టుబడి ద్వారా దీర్ఘకాలంలో ఎంత సంపదను సృష్టించవచ్చో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు వివరించారు. ఎస్ఐపి (SIP) చేయలేని వారికి, ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఒకేసారి నగదు చేతికి వచ్చేవారికి లంసమ్ పెట్టుబడి ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు.

25
లంసమ్ పెట్టుబడి - సంపద సృష్టి
Image Credit : Money\Twitter

లంసమ్ పెట్టుబడి - సంపద సృష్టి

చారిత్రక డేటా ఆధారంగా 12 శాతం నుంచి 15 శాతం వార్షిక రిటర్న్స్‌ను ప్రామాణికంగా తీసుకుని ఆయన వివిధ పెట్టుబడి మొత్తాలకు లభించే రాబడిని వివరించారు:

  1. రూ. 2 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 34 లక్షలు వస్తుంది.
  2. రూ. 3 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 51 లక్షలు వస్తుంది.
  3. రూ. 5 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 85 లక్షలు వస్తుంది.
  4. రూ. 7 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 1.19 కోట్లు వస్తుంది.

Related Articles

Related image1
Money: చెట్ల‌కు డ‌బ్బులు కాస్తాయో లేదో కానీ.. ఇలా చేస్తే డ‌బ్బులకు, డ‌బ్బులు కాయ‌డం మాత్రం ఖాయం
Related image2
Money Vastu: రోడ్డు మీద దొరికిన డబ్బులు తీసుకుంటే ఏమౌతుంది? శుభమా? అశుభమా?
35
కీలక సూచనలు, వ్యూహాలు:
Image Credit : Money\Twitter

కీలక సూచనలు, వ్యూహాలు:

సమయం ప్రాముఖ్యత: లంసమ్ పెట్టుబడిలో మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటే, కాంపౌండింగ్ పవర్ వల్ల అంత ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది.

లంసమ్ వర్సెస్ ఎస్ఐపి: ఒకేసారి పెద్ద మొత్తం ఉన్నప్పుడు దానిని ఎస్ఐపిగా మార్చడం కంటే లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయడమే మెరుగైన రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే లంసమ్ మొత్తంలో మొదటి రోజు నుండే పూర్తి నగదు మార్కెట్‌లో ఉంటుంది.

45
మార్కెట్ ఒడిదుడుకులు
Image Credit : Money\Twitter

మార్కెట్ ఒడిదుడుకులు

మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మొత్తం నగదును లంసమ్‌గా కాకుండా, కొంత మొత్తాన్ని స్వల్ప కాలానికి స్టాగర్డ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మంచిది.

55
వాస్తవిక అంచనాలు
Image Credit : Money\Twitter

వాస్తవిక అంచనాలు

పెట్టుబడిపై రిటర్న్స్ విషయంలో 12 శాతం నుంచి 15 శాతం వరకు ఆశించడం రియలిస్టిక్‌గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ (20-25 శాతం) అంచనా వేసి గోల్ రీచ్ అవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.

గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock: ఒక్క సంవత్సరంలో డబ్బే డబ్బు.. రూ. లక్షను ఏకంగా రూ. 19 లక్షలు చేసింది..
Recommended image2
Coconut Milk: తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు కావాలంటే కొబ్బరి పాలు బిజినెస్ మొదలుపెట్టేయండి
Recommended image3
Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Money: చెట్ల‌కు డ‌బ్బులు కాస్తాయో లేదో కానీ.. ఇలా చేస్తే డ‌బ్బులకు, డ‌బ్బులు కాయ‌డం మాత్రం ఖాయం
Recommended image2
Money Vastu: రోడ్డు మీద దొరికిన డబ్బులు తీసుకుంటే ఏమౌతుంది? శుభమా? అశుభమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved