Telugu

మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో

Telugu

స్టార్ షేప్ లాకెట్లు

స్టార్ షేప్ లాకెట్ చాలా అందంగా ఉంటాయి. ఇవి ఫార్మల్ షర్ట్‌లు, కుర్తీలు, టాప్‌లతో సులభంగా మ్యాచ్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

హార్ట్ డిజైన్

హార్ట్ షేప్ లాకెట్లు ఎప్పటికీ ఫ్యాషన్ గానే ఉంటాయి. వీటి మినిమలిస్ట్ డిజైన్ ఆఫీస్, కాలేజీ రెండింటికీ బెస్ట్ ఆప్షన్‌.

Image credits: pinterest
Telugu

ముత్యాల లాకెట్‌

ముత్యపు లాకెట్ ఏ దుస్తులతోనైనా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీని మెరుపు మొత్తం లుక్‌ను మరింత అందంగా మారుస్తాయి. 

Image credits: pinterest
Telugu

జియోమెట్రిక్ డిజైన్ల ట్రెండ్

స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్ వంటి ఆకారాలు ఉండే జియోమెట్రిక్ లాకెట్లు ఇప్పుడు చాలా పాపులర్. ఇవి మీ స్టైల్‌ను మోడ్రన్ గా మార్చేస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ లాకెట్

ఈ పూల లాకెట్ ను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి తేలికగా, స్టైలిష్‌గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

సూర్యుడి డిజైన్

ఉదయించే సూర్యుడిలా కనిపించే డిజైన్ ఇది. చైన్ కు ఇది కొత్త లుక్ ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ఆకు పెండెంట్

ఆకు ఆకారంలో ఉండే పెండెంట్ ఇది. ఇవి సింపుల్ దుస్తులతో కూడా స్టైలిష్‌గా కనిపిస్తాయి. 

Image credits: pinterest

Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా

Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి

Wall Art: ఈ ఒక్క వాల్ హ్యాంగింగ్‌తో ఇంటి లుక్ నెక్స్ట్ లెవెల్

Maang Tikka: 4 గ్రాముల బంగారు పాపిడి బిళ్ల డిజైన్లు ఇవిగో