MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో

Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో

Under 20000 Phones: రూ.20,000 లోపు మంచి ఫోన్ కొనాలనుందా?  5G కనెక్టివిటీ, బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఐదు మంచి ఫోన్ల గురించి ఇక్కడ ఇచ్చాము. మీరు వీటితో యూట్యూబ్ వీడియోలు కూడా తీసుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 04 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రియల్‌మీ C100X
Image Credit : Google

రియల్‌మీ C100X

రియల్‌మీ C100X ఫోన్ ఇరవై వేల రూపాయల లోపే వస్తుంది.  ఈ ఫోన్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో వస్తుంది.  ఇందులో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే, యూనిసోక్ T7250 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 8,000 mAh భారీ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.14,499.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మోటోరోలా G37
Image Credit : Motorola

మోటోరోలా G37

ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కోరుకునే వారికి మోటోరోలా G37 పవర్ బెస్ట్ ఆప్షన్. ఇందులో 6.6 అంగుళాల HD ప్లస్ 120 హెర్ట్జ్ LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 7,000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.

Related Articles

Related image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Related image2
Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?
34
పోకో M8
Image Credit : Google

పోకో M8

పోకో M8 5G ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, 5,520 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బేస్ మోడల్ ధర రూ.18,999.
44
CMF ఫోన్ 2 ప్రో
Image Credit : flipkart

CMF ఫోన్ 2 ప్రో

ఈ జాబితాలో CMF ఫోన్ 2 ప్రో ఒక బెస్ట్ ఆల్-రౌండర్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.77 అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ 120 హెర్ట్జ్ అడాప్టివ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే
Recommended image2
Gold Price Fall: తగ్గిన బంగారం ధరలు.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరుగుతాయా?
Recommended image3
FSSAI Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Recommended image2
Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved