Government Loan మహిళలూ.. వెంటనే రుణం కావాలా? ఈ పథకాలు మీకోసమే!
మహిళల కోసం ప్రభుత్వ రుణ పథకాలు: మహిళల స్వాలంబన, ఆర్థికంగా ముందుకెళ్లడం కోసం ప్రభుత్వం అనేక పథకాల ద్వారా రుణాలు అందిస్తోంది. వాళ్లు వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన నిబంధనలు, పూచికత్తు లేని రుణ సౌకర్యాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని, రుణాల కోసం వెంటనే ప్రయత్నించండి మరి.
13

భారతదేశంలోని మహిళలు వ్యాపారం మొదలు పెడితే, రుణం ఇప్పించే పలు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాల్లో తక్కువ వడ్డీ, సులువైన చెల్లింపులు ఉంటాయి. ఇది సామాన్యులకు ఉపయోగకరం. వాటి గురించి తెలుసుకోండి.
23
1. మహిళల కోసం ముద్ర రుణ పథకం (PMMY) ఇది మహిళలకు ఆర్ధికంగా సహాయపడుతుంది.
2. స్టాండప్ ఇండియా పథకం ఈ పథకం SC,ST మహిళలకి సహాయపడుతుంది.
33
3. మహిళా ఉద్యమ్ నిధి పథకం SIDBI ద్వారా ప్రారంభించారు. ఇది మహిళల వ్యాపారానికి సహాయం చేస్తుంది.
4. ఉద్యోగిని పథకం బలహీన వర్గాల మహిళలకి ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తారు.
5. అన్నపూర్ణ పథకం ఆహార రంగంలోని మహిళలకి పరికరాల కోసం రుణాలు ఇస్తారు.
Latest Videos