MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Today Gold Rate In Hyderabad: బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి...ఒక్కసారిగా రూ.10వేలు జంప్

Today Gold Rate In Hyderabad: బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి...ఒక్కసారిగా రూ.10వేలు జంప్

Today Gold Rate: బంగారం, వెండి రేట్లు మరోసారి మధ్యతరగతి ప్రజలకు ఝలక్ ఇచ్చాయి. తగ్గినట్లే తగ్గి ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ధరలు చూసి కొనుగోలుదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 10 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అందని ద్రాక్షలా గోల్డ్, సిల్వర్
Image Credit : our own

అందని ద్రాక్షలా గోల్డ్, సిల్వర్

బంగారం రేట్లు చూసి ఇక ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు మార్చుకోవాలేమో. అలానే ఉంది పరిస్థితి. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే బంగారం, వెండికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అందని ద్రాక్షలా మారుతోంది. కనీసం అణో, బేడెత్తో కొనేవాళ్లు కూడా ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం షాపులకు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భయపడుతున్న మధ్యతరగతి ప్రజలు
Image Credit : Getty

భయపడుతున్న మధ్యతరగతి ప్రజలు

మామూలుగా తులం బంగారం రూ.లక్షా 50వేలు దాటింది. ఒక వస్తువు కొనేటప్పుడు గానీ చేయించేటప్పుడు గానీ దానికి GST, మేకింగ్ ఛార్జెస్ అని బోలెడు లెక్కలు చెబుతారు. తీరా చివరకు బిల్ చూస్తే తులం ఆభరణం రూ.2లక్షలకు వచ్చేస్తుంది. ఈ ధరలు చూసి సామాన్య, మధ్యతరగతి ప్రజలు...వాటి ఉనికే మర్చిపోయే పరిస్థితి దాపురించింది.

35
ఎక్కడ ఏం జరిగినా బంగారంపైనే ఎఫెక్ట్,
Image Credit : Getty

ఎక్కడ ఏం జరిగినా బంగారంపైనే ఎఫెక్ట్,

ఎక్కడ ఏం జరిగినా బంగారంపైనే ఎఫెక్ట్, ఇప్పుడు వెండిపైనే ధరలు ప్రభావం భారీగానే పడింది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, మరోవైపు బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం, ఇవన్నీ కలిసి గోల్డ్ ధరలు ఎగబాకేలా చేస్తున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గి కాస్త ఊరట కల్పించాయి. కానీ ఇప్పుడూ మళ్లీ పాత పాటే. ధరలు పెరిగి మురిపిస్తున్నాయి. దీంతో కొనేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం లేకుంటే కుదురుతుందా ? ఇలాంటి సమయంలో ధరలు పెరిగి బాంబ్ పేల్చాయి. 

45
10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,62,380
Image Credit : Getty

10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,62,380

మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.700 పెరిగి రూ.1,62,380 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.650 పెరగడంతో 10 గ్రాములు రూ.1,48,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల పసిడి చూసుకుంటే 10 గ్రాములపై రూ.530 పెరిగి రూ.1,21,790 వద్ద నడుస్తోంది. మరో విషయం తెలిస్తే షాక్ అవుతారు. 

55
కుంపటై కూర్చున్న వెండి
Image Credit : Getty

కుంపటై కూర్చున్న వెండి

కొన్ని రోజులుగా వెండి స్థిరంగా ఉన్నా....ఇప్పుడు కుంపటై కూర్చొంది. వెండి కిలోపై రూ.10 వేలు పెరిగింది. సిల్వర్ ధరలు కూడా కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ.3లక్షలకు చేరుకుంది.

బంగారం, వెండి ధరలు మార్కెట్‍కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు..మార్కెట్‍ను గమనించి కొనుగోలుచేయడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Ideas : కేవలం పిల్లులతో రూ.20 లక్షలు సంపాదించవచ్చా..! ఈ కొత్త బిజినెస్ ఏంటో తెలుసా..?
Recommended image2
Gold Rate Today: పసిడి కొనేవారికి గుడ్‍న్యూస్...దిగొచ్చిన ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved