MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Gold Rate Hike: బ్రేకింగ్ న్యూస్..ట్రంప్ షాకింగ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు

Gold Rate Hike: బ్రేకింగ్ న్యూస్..ట్రంప్ షాకింగ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు

Gold Rate Hike: బంగారం ధరలు తగ్గాయనుకుంటే భారీ ట్విస్ట్ నెలకొంది. ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో మార్కెట్ మొత్తం షేక్ అయిపోయింది. మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఫుల్ షాక్ లో ఉన్నారు. 

1 Min read
Author : Nandini Arava
Published : May 21 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు
Image Credit : Gold Price\Twitter

కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువల్లో మార్పులు గోల్డ్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో మళ్లీ టెన్షన్
Image Credit : X

ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో మళ్లీ టెన్షన్

అమెరికా అధ్యక్షుడు Trump వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్ల దృష్టిని ఆకర్షించాయి. ఇరాన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఆయన ప్రకటించారు. అయితే ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించడం అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ టెన్షన్ పెంచింది.

ట్రంప్ వ్యాఖ్యల తర్వాత మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కనిపిస్తుండగా.. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకపోవడంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే గోల్డ్ రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
Gold Price Fall: మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాల్...తులంపై ఎంత తగ్గిందో తెలుసా?
Related image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
33
పరుగులు పెడుతున్న వెండి
Image Credit : Getty

పరుగులు పెడుతున్న వెండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరిగి రూ.1,59,930కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,46,600గా నమోదైంది. గత రెండు రోజుల పెరుగుదల తర్వాత కూడా మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గలేదు. ఇక వెండి ధరలు అయితే మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000 మార్క్‌ను టచ్ చేసింది. ఇటీవలే వెండి ధర రూ.3 లక్షల మార్క్ దాటేసింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Gold Price Fall: మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాల్...తులంపై ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved