MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Today Gold Rate: బంగారం కొనాలంటే ఇదే ఛాన్స్.. దిగొచ్చిన ధరలు

Today Gold Rate: బంగారం కొనాలంటే ఇదే ఛాన్స్.. దిగొచ్చిన ధరలు

Today Gold Rate: పసిడి ప్రియులకు ఇవాళ భారీ ఊరట దొరికింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాటలో ఉన్న బంగారం ధరలు… ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంతేకాదు వెండి ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 20 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దిగొస్తున్న బంగారం ధరలు
Image Credit : Asianet News

దిగొస్తున్న బంగారం ధరలు

మరోసారి బంగారం ధరలు దిగొస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు, పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ దొరికింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ సంకేతాలు, అలాగే డాలర్ బలపడటం వంటి అంశాల ప్రభావంతో గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఈ తగ్గుదల తాత్కాలికమా? లేక ఇంకా పడిపోతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
24 క్యారెట్లపై రూ. 490 తగ్గి రూ. 1,55,290గా నమోదు
Image Credit : Getty

24 క్యారెట్లపై రూ. 490 తగ్గి రూ. 1,55,290గా నమోదు

ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే…ఒక గ్రాము ధర రూ. 49 తగ్గి రూ. 15,529గా ఉంది. 8 గ్రాముల ధర రూ. 392 తగ్గి రూ. 1,24,232కి చేరింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,55,290గా నమోదైంది.22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 45 తగ్గి రూ. 14,235కి చేరుకుంది. అదేవిధంగా 8 గ్రాముల బంగారం ధర రూ. 360 తగ్గి రూ. 1,13,880గా నమోదైంది.10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 450 తగ్గి రూ. 1,42,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 

Related Articles

Related image1
Today Gold Rate: అక్షయ తృతీయ ముందు షాక్..భగభగమంటున్న బంగారం
Related image2
Today Gold Rate: బిగ్ రిలీఫ్..బంగారం ధరలు ఢమాల్..ఇప్పుడే కొనేయండి
34
ఇన్వెస్టర్లలో అనిశ్చితి
Image Credit : Getty

ఇన్వెస్టర్లలో అనిశ్చితి

గత కొన్ని రోజులుగా గమనిస్తే… బంగారం, వెండి ధరలు ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ తీవ్ర హెచ్చుతగ్గులను చూపుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో కొంత అనిశ్చితిని కలిగిస్తోంది. 

44
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Image Credit : Getty

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే…ఇరాన్ హార్ముజ్ జలసంధి అంశం మళ్లీ హాట్ టాపిక్ అవ్వడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 95 డాలర్ల మార్క్‌ను దాటింది. సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే డాలర్ బలపడుతుంది. ఎందుకంటే ఆయిల్ ట్రేడింగ్ ఎక్కువగా డాలర్లలోనే జరుగుతుంది. డాలర్ బలపడటం వల్ల బంగారం ధరపై ఒత్తిడి పెరిగి, ఈరోజు తగ్గుదలకు దారితీసింది. మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Today Gold Rate: అక్షయ తృతీయ ముందు షాక్..భగభగమంటున్న బంగారం
Recommended image2
Today Gold Rate: బిగ్ రిలీఫ్..బంగారం ధరలు ఢమాల్..ఇప్పుడే కొనేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved