MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్

Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్

Today Gold Price: అక్షయ తృతీయ ముగిసిన వెంటనే బంగారం మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పండగ రోజున పెరిగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తులం బంగారం ధర రూ.2200 పైగా కుప్పకూలిపోయింది. వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి.  

1 Min read
Author : Nandini Arava
Published : Apr 23 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు పతనం
Image Credit : Getty

అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు పతనం

అక్షయ తృతీయ సమయంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. అయితే పండగ ముగిసిన వెంటనే మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల్లోనే తులం బంగారం ధర రూ.2200 పైగా తగ్గిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తులంపై రూ.1200 తగ్గిన పసిడి
Image Credit : Getty

తులంపై రూ.1200 తగ్గిన పసిడి

ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,200 తగ్గి రూ.1,53,550కి చేరింది. అదే సమయంలో 22 క్యారట్ బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,40,750గా నమోదైంది. ఇక 18 క్యారట్ బంగారం కూడా రూ.900 తగ్గి రూ.1,15,160కు చేరింది.

34
తగ్గుతున్న వెండి ధరలు
Image Credit : Getty

తగ్గుతున్న వెండి ధరలు

బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.5,000 వరకు పడిపోయి ప్రస్తుతం రూ.2,70,000గా ఉంది.

గత ధరలతో పోలిస్తే జనవరి 29న 24 క్యారట్ బంగారం ధర రూ.1,78,850గా ఉండగా, ప్రస్తుతం అది రూ.1,53,550కి పడిపోయింది. అంటే రూ.25,300 వరకు తగ్గింది. అదే విధంగా 22 క్యారట్ బంగారం ధర అప్పట్లో రూ.1,63,950గా ఉండగా, ఇప్పుడు రూ.1,40,750గా ఉంది. అంటే రూ.23,200 తగ్గింది. 

44
బంగారంపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
Image Credit : Gold Price\Twitter

బంగారంపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

బంగారం ధరలు పడిపోవడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అక్షయ తృతీయ తర్వాత డిమాండ్ తగ్గడం. 

ప్రస్తుతం ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం గా భావించవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనాలని భావించే వారికి ఇది అనుకూల సమయం. అయితే మార్కెట్ ఇంకా మార్పులకు లోనయ్యే అవకాశం ఉన్నందున ఒకేసారి కాకుండా దశలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు..గ్రాము పసిడి ఎంతుందో తెలుసా?
Recommended image2
Today Gold Rate: భారీగా పతనమైన వెండి..స్థిరంగా కొనసాగుతున్న పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved