MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే

Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే

Gold Price Hike: ఈరోజు బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మరోసారి దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. అసలేం జరిగిందంటే.. 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 09 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్వల్పంగా పెరిగిన బంగారం
Image Credit : AI

స్వల్పంగా పెరిగిన బంగారం

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, సేఫ్ హెవెన్ పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. మరోవైపు వెండి ధరలు మాత్రం మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.1,43,240కు చేరిన పసిడి
Image Credit : Getty

రూ.1,43,240కు చేరిన పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,240గా నమోదైంది. గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.110 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.1,31,300గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దనే కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ఈరోజు మాత్రం స్థిరత్వం నమోదైంది. 

33
బంగారం ధరల్లో మిశ్రమ ధోరణి
Image Credit : Getty

బంగారం ధరల్లో మిశ్రమ ధోరణి

దేశీయంగా బంగారం ధరల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ ఇండెక్స్, ముడి చమురు ధరలు, కేంద్ర బ్యాంకుల విధానాలు రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా ఉండనున్నాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు
Recommended image2
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image3
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Related Stories
Recommended image1
Gold Rate Fall: పాత ధరలకు దిగొస్తున్న పసిడి.. బంగారం రేట్లు మారడానికి కీలక కారణాలు ఇవే
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved